పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పరిధి అనే పదం యొక్క అర్థం.

పరిధి   నామవాచకం

అర్థం : భూమి సూర్యుని చుట్టూ చేసే పరిభ్రమణ మార్గం

ఉదాహరణ : భూమి తన కక్ష్యలోనే తిరుగుతుంది.

పర్యాయపదాలు : కక్ష్య

नियत या नियमित और प्रायः गोलाकार वह मार्ग जिस पर कोई चीज़, विशेषकर खगोलीय पिंड चलती, घूमती या चक्कर लगाती हो।

पृथ्वी अपनी परिधि में घूमती है।
कक्षा, घेरा, चक्कर, परिक्रमा-पथ, परिक्रमा-मार्ग, परिधि, परिभ्रमण, प्रदक्षिणा-पथ, प्रदक्षिणा-मार्ग

The (usually elliptical) path described by one celestial body in its revolution about another.

He plotted the orbit of the moon.
celestial orbit, orbit

అర్థం : పొలంలోనికి ఏజంతువులు వెల్లకుండా రక్షణగా వేసె కవచం

ఉదాహరణ : అతను పొలానికి నాలుగు వైపుల కంచె వేశాడు.

పర్యాయపదాలు : అవరోధకము, కంచె

किसी चीज़ को चारों ओर से घेरने वाली कोई चीज़।

उसने खेत के चारों ओर बाड़ लगा रखी है।
चोर बाड़ तोड़कर परिसर में घुस आए।
अवरोध, अवरोधन, आवरण, घिराव, घेर, घेरा, फेरा, बाड़, बारी, मुहासरा

A barrier that serves to enclose an area.

fence, fencing

అర్థం : హద్దును తెలిపే పరిమితి

ఉదాహరణ : నీవు ఈ పరిధి నుండి బయటకు రావద్దు.

गोल विस्तार या कोई घिरा हुआ क्षेत्र।

तुम इस परिधि के बाहर मत आना।
परिधि, मंडल, मण्डल, हलक़ा, हलका, हल्क़ा, हल्का

అర్థం : ఏదేని ప్రదేశము యొక్క లేక వస్తువు యొక్క నలువైపుల విస్తారం యొక్క అంతిమ రేఖ లేక స్థానము

ఉదాహరణ : భారతీయ సరిహద్దులో జవానులు పహరా కాస్తున్నారు

పర్యాయపదాలు : సరిహద్దు, హద్దు

किसी प्रदेश या स्थान के चारों ओर के विस्तार का अंतिम स्थान या रेखा।

भारतीय सीमा पर जवान डटे हुए हैं।
अवच्छेद, अवसान, इयत्ता, दायरा, परिमिति, पालि, बाउंड्री, बाउन्ड्री, संधान, सरहद, सिवान, सीमा, हद, हद्द

The line or plane indicating the limit or extent of something.

bound, boundary, bounds

పరిధి పర్యాయపదాలు. పరిధి అర్థం. paridhi paryaya padalu in Telugu. paridhi paryaya padam.