పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి గొప్పలుచెప్పుకొను అనే పదం యొక్క అర్థం.

అర్థం : యోగ్యతను చూపడానికై తన గురించి తానే వాపోవడం

ఉదాహరణ : కరోడీమల్ గారు చాలా గొప్పలు చెప్పుకుంటారు.

योग्यता दिखाने के लिए बढ़-बढ़कर बोलना।

लाला करोड़ीमल बहुत शेखी बघारते हैं।
आसमान जमीन के कुलाबे मिलाना, आसमान पर उड़ना, गप मारना, गप हाँकना, गप्प मारना, गप्प हाँकना, डींग मारना, डींग हाँकना, बघारना, शेखी बघारना

అర్థం : మాటలో కానీ లేదా పనిలో గానీ ఇతరులకంటే తామే ఉన్నతులమని అనుకోవడం

ఉదాహరణ : అతడు తనకు తానే చాలా గొప్పవాడనుకుంటాడు

పర్యాయపదాలు : ఉన్నతుడనుకొను, గప్పాలుగొట్టుకొను, గొప్పవాడనుకొను

किसी बात या काम में अपने आप को औरों की अपेक्षा श्रेष्ठ समझना।

वह अपने आप को बहुत लगाता है।
लगाना

గొప్పలుచెప్పుకొను   క్రియా విశేషణం

అర్థం : తన గురించి తాను ఉన్నదాని కన్నా ఎక్కువగా చెప్పుకొనుట

ఉదాహరణ : అతను తన గురించి తాను గొప్పలు చెప్పుకుంటాడు.

పర్యాయపదాలు : డంబపు మాటలు, బడాయిమాటలు

शेखीबाजी के साथ।

वह शेखी मारते हुए बात कर रहा है।
डींग मारते हुए, शेखी मारते हुए

In a boastful manner.

He talked big all evening.
big, boastfully, large, vauntingly

గొప్పలుచెప్పుకొను పర్యాయపదాలు. గొప్పలుచెప్పుకొను అర్థం. goppalucheppukonu paryaya padalu in Telugu. goppalucheppukonu paryaya padam.