పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి సంస్కారం అనే పదం యొక్క అర్థం.

సంస్కారం   నామవాచకం

అర్థం : మంచి నడవడిక.

ఉదాహరణ : అందరితో సభ్యతగా వ్యవహరించాలి

పర్యాయపదాలు : శిష్టత, సభ్యత

అర్థం : హిందు ధర్మంలో పాటించే ముఖ్య అంశాలు

ఉదాహరణ : హిందు ధర్మంలో శుద్ధి పెద్ద మహత్యం కలది.

పర్యాయపదాలు : కర్మ, పవిత్రం, శుద్ధి

हिंदुओं में धर्म की दृष्टि से मनुष्य को शुद्ध और उन्नत करने के लिए होने वाले विशिष्ट कृत्य।

हिन्दू धर्म में संस्कारों का बड़ा महत्व है।
अभिप्रणयन, संस्कार

Any customary observance or practice.

rite, ritual

అర్థం : చదువు,సభ్యత, పూర్వజన్మల వలన మనస్సులో పడేరీతి

ఉదాహరణ : మాకోడలు ఎంత సంస్కారం అంటే ఒక్కమాటకు కూడా ఎదురు చెప్పదు.

पूर्व जन्म, कुल-मर्यादा, शिक्षा, सभ्यता आदि का मन पर पड़ने वाला प्रभाव।

यह बहू का संस्कार ही है जो वह कभी पलटकर जवाब नहीं देती।
संस्कार

అర్థం : మనస్సు, అభిరుచి ఆచారవ్వవహారాలను పరిష్కరించే లేదా అభివృద్ధి చేసే కార్యం

ఉదాహరణ : పిల్లలకు మంచి సంస్కారం నేర్పించడం తల్లిదండ్రుల కర్తవ్వం.

मन, रुचि, आचार-विचार आदि को परिष्कृत तथा उन्नत करने का कार्य।

बुराइयों को दूर करने के लिए संस्कार आवश्यक है।
संस्करण, संस्कार

సంస్కారం పర్యాయపదాలు. సంస్కారం అర్థం. samskaaram paryaya padalu in Telugu. samskaaram paryaya padam.