పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి రోలు అనే పదం యొక్క అర్థం.

రోలు   నామవాచకం

అర్థం : ఇది రాతితో తయారుచేయబడి ఉంటుంది, దీనిలో ఏదైన వస్తువును దంచుకోవచ్చు.

ఉదాహరణ : వైద్యుడు రోటిలో కొన్ని ఔషధాలను దంచుతున్నాడు.

पत्थर, लोहे आदि का वह पात्र जिसमें चीजें कूटी जाती हैं।

वैद्य खरल में कुछ औषधियों को कूट रहा है।
खरल, खल, खल्ल, खल्लड़

A bowl-shaped vessel in which substances can be ground and mixed with a pestle.

mortar

అర్థం : మసాలాలు మొదలగునవి పొడి చేసుకునె ఒక రాతి సాధనం

ఉదాహరణ : గీత రోలు లో తడిచిన పప్పును రుబ్బుతుంది.

पत्थर की पटिया जिस पर मसाले आदि पीसते हैं।

गीता सिल पर भीगी दाल पीस रही है।
पेषणी, सिल, सिलौट, सिलौटा

అర్థం : ఏదైనా ఆకును మొదలగు వాటిని దంచడానికి కావలసినది

ఉదాహరణ : రోలులో ధాన్యాన్ని దంచడం.

పర్యాయపదాలు : రోకలి

काठ या पत्थर का वह गहरा बर्तन जिसमें धान, आदि मूसल से कूटते हैं।

वह ओखली में धान कूट रही है।
उखली, उलूखल, ऊखल, ओखल, ओखली, वल्वज

A bowl-shaped vessel in which substances can be ground and mixed with a pestle.

mortar

రోలు పర్యాయపదాలు. రోలు అర్థం. rolu paryaya padalu in Telugu. rolu paryaya padam.