పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి భయపడిన అనే పదం యొక్క అర్థం.

భయపడిన   విశేషణం

అర్థం : కంపించుట లేక వణికింపజేయుట

ఉదాహరణ : శత్రుభయంచేత భయకంపితమైన సేనలు యుద్ధభూమి నుండి పారిపోయారు.

పర్యాయపదాలు : కంపించిన, భయకంపితమైన, వణకిపోయిన

जो कँपाया या हिलाया गया हो।

शत्रु के भय से आकंपित सेना रणभूमि से भागने लगी।
आकंपित, आकम्पित

అర్థం : గాబరాపడిన.

ఉదాహరణ : గ్రామంలోకి సింహం వచ్చింది అనే వార్త వినగానే ప్రజలందరికీ భయం కలిగినది

जो आतङ्क से घबराया हुआ हो। भयभीत। त्रस्त।

आतङ्कवादियों से समस्त भारतवासी आतङ्कित हैं।
खूँखार शेर से आतंकित लोग घरों में घुस गए।
आतंकित, ख़ौफ़ज़द, ख़ौफ़ज़दा, खौफजद, खौफजदा, दहशतजदा, दहशतज़दा

Struck or filled with terror.

terror-stricken, terror-struck

భయపడిన పర్యాయపదాలు. భయపడిన అర్థం. bhayapadina paryaya padalu in Telugu. bhayapadina paryaya padam.