పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి బాధించు అనే పదం యొక్క అర్థం.

బాధించు   క్రియ

అర్థం : ఎవరికైనా విసుగుని కలిగించే క్రియ.

ఉదాహరణ : కృష్ణుడు గోపికల్ని వేధించేవాడు.

పర్యాయపదాలు : అవస్థ పెట్టు, బాధపెట్టు, విసిగించు, వేధించు

किसी को तंग करना।

कृष्ण गोपियों को छेड़ते थे।
छेड़खानी करना, छेड़छाड़ करना, छेड़ना

Annoy persistently.

The children teased the boy because of his stammer.
badger, beleaguer, bug, pester, tease

అర్థం : హాస్యంతో వేధించడం

ఉదాహరణ : రమేష్ తన భార్య, చెల్లెలను బాధిస్తున్నాడు

పర్యాయపదాలు : విసగించు

मज़ाक में तंग करना।

रमेश अपनी साली को छेड़ रहा है।
छेड़ना

Mock or make fun of playfully.

The flirting man teased the young woman.
tease

అర్థం : మనసుకు నొప్పి లేదా బాధ కలుగుట

ఉదాహరణ : మా బాబు చెప్పకుండా ఇంటి నుండి వెళ్ళిపోవడం ఇప్పటికీ నన్ను బాధిస్తోంది

పర్యాయపదాలు : కలవరపెట్టు, గ్రుచ్చుకొను, చలింపజేయు, చింతకు గురిచేయు, పీడించు

मानसिक कष्ट या पीड़ा होना।

मेरे बेटे का इस तरह बिना बताये घर से चले जाना मुझे अब तक सालता है।
कचोटना, खटकना, सालना

Cause emotional anguish or make miserable.

It pains me to see my children not being taught well in school.
anguish, hurt, pain

బాధించు పర్యాయపదాలు. బాధించు అర్థం. baadhinchu paryaya padalu in Telugu. baadhinchu paryaya padam.