పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ప్రాంతం అనే పదం యొక్క అర్థం.

ప్రాంతం   నామవాచకం

అర్థం : ఏదైన భవన ప్రాంగణ స్థానం

ఉదాహరణ : విద్యాలయ పరిసరాలలో బయట వ్యక్తుల యొక్క ప్రవేశం నిషిద్ధం

పర్యాయపదాలు : పరిసరం

किसी भवन या संस्थान आदि के आस-पास का उसका अपना क्षेत्र।

विद्यालय परिसर में बाहरी व्यक्तियों का प्रवेश निषिद्ध है।
परिसर

Land and the buildings on it.

Bread is baked on the premises.
The were evicted from the premises.
premises

అర్థం : ఏ దేశంలో అయితే భిన్నసంసృతుల వివిధ భాషలు వ్యవహరాలు కలిగివుంటారో

ఉదాహరణ : స్వతంత్ర భారతదేశంలో ఇప్పుడు 29 రాష్ట్రాలున్నాయి.

పర్యాయపదాలు : ప్రదేశం, రాష్ట్రం, స్థలం

किसी देश का वह विभाग जिसके निवासियों की शासन-पद्धति, भाषा, रहन-सहन, व्यवहार आदि औरों से भिन्न और स्वतंत्र हो।

स्वतंत्र भारत में अब उनतीस प्रदेश हो गए हैं।
जनपद, प्रदेश, प्रांत, प्रान्त, राज्य, सूबा

The territory occupied by one of the constituent administrative districts of a nation.

His state is in the deep south.
province, state

అర్థం : -కొద్ది మంది ప్రజలు నివసించే ఒక చిన్న భూభాగం.

ఉదాహరణ : ప్రాంతమంతా అధిక ధరలతో సతమతమవుతున్నది.

పర్యాయపదాలు : -ప్రదేశం

किसी प्रदेश में रहने वाले लोग।

पूरा राज्य महँगाई के कारण परेशान है।
प्रदेश, प्रांत, प्रान्त, राज्य, सूबा

The body of citizens of a state or country.

The Spanish people.
citizenry, people

అర్థం : భూమి యొక్క చిన్నభాగం.

ఉదాహరణ : గ్రామీణ ప్రాంతాలలో విధ్యుత్ సమస్య ఇప్పటికి ఉన్నది.

పర్యాయపదాలు : క్షేత్రం, ప్రదేశం, భూభాగం

जमीन का एक भाग।

ग्रामीण क्षेत्रों में अभी भी बिजली की समस्या बनी हुई है।
इलाक़ा, इलाका, क्षेत्र, दयार, प्रदेश, प्रांत, प्रान्त, फील्ड, भूमि, माल

A large indefinite location on the surface of the Earth.

Penguins inhabit the polar regions.
region

ప్రాంతం పర్యాయపదాలు. ప్రాంతం అర్థం. praantam paryaya padalu in Telugu. praantam paryaya padam.