పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అత్యధికమైన అనే పదం యొక్క అర్థం.

అత్యధికమైన   విశేషణం

అర్థం : చాలా ఎక్కువ

ఉదాహరణ : అత్యధిక ప్రజలు తమ పిల్లలను ఇంగ్లీషు మాద్యమంలో చదివిస్తున్నారు

अधिक से अधिक।

अधिकाधिक लोग अपने बच्चों को अंग्रेज़ी माध्यम में पढ़ा रहे हैं।
अधिकाधिक

అర్థం : మిక్కిలి ఎక్కువ.

ఉదాహరణ : తల్లి తన బిడ్డపై అత్యధికమైన ప్రేమను కలిగి ఉంటుంది.

పర్యాయపదాలు : అత్యంతమైన, అసంఖ్యాకమైన, చాలా, చాలా ఎక్కువ, లెక్కలేనంత, లెక్కించలేనంత, విస్తారమైన

Of the greatest possible degree or extent or intensity.

Extreme cold.
Extreme caution.
Extreme pleasure.
Utmost contempt.
To the utmost degree.
In the uttermost distress.
extreme, utmost, uttermost

అర్థం : సాధారణ స్థితి కంటే ఎక్కువ అయ్యే స్థితి.

ఉదాహరణ : ఈ అత్యధిక ధరల వలన ఆదాయం లేకుండా ఇంటి ఖర్చులను భరించడం చాలా కష్టమవుతుంది.

పర్యాయపదాలు : అధికమైన, అపారమైన, ఎక్కువైన, విస్తారమైన, హెచ్చైన

नियत, प्रचलित या साधारण से अधिक या जो आवश्यकतावश बाद में जोड़ा या बढ़ाया गया हो।

इस मँहगाई में अतिरिक्त आय के बग़ैर घर का खर्च चलाना मुश्किल हो जाता है।
अडिशनल, अडिश्नल, अतिरिक्त, ऊपरी, एक्स्ट्रा, बालाई

Further or added.

Called for additional troops.
Need extra help.
An extra pair of shoes.
additional, extra

అర్థం : దగ్గర-దగ్గరగా ఉన్న.

ఉదాహరణ : అతను దట్టమైన బస్తీలో వుంటున్నాడు.

పర్యాయపదాలు : ఒత్తుగా వున్న, దట్టమైన

पास-पास बसा हुआ।

वह घनी बस्ती में रहता है।
घना, सघन

అర్థం : చాలా పెద్దగా వున్నటువంటి

ఉదాహరణ : ఎన్నికల్లో అతను అత్యధికంగా ఓడిపోయాడు అతనికి అత్యధికమైన ప్రతిఫలం లభించింది.

పర్యాయపదాలు : అత్యధికంగా

बहुत बड़ा।

चुनाव में उसकी भारी हार हुई।
उसे भारी सफलता मिली।
असंभार, असम्भार, भारी

(used informally) very large.

A thumping loss.
banging, humongous, thumping, walloping, whopping

అత్యధికమైన పర్యాయపదాలు. అత్యధికమైన అర్థం. atyadhikamaina paryaya padalu in Telugu. atyadhikamaina paryaya padam.