పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి రాయితీ అనే పదం యొక్క అర్థం.

రాయితీ   నామవాచకం

అర్థం : ప్రభుత్వము ద్వారా ఇవ్వబడిన సహాయము, దీని వలన ప్రజలకు మేలు చేకూరుతుంది.

ఉదాహరణ : ముడి చమురు, పెట్రోల్, డీజల్ మొదలైనవాటిపై రాయితీ దొరుకుతుంది.

పర్యాయపదాలు : తగ్గింపు

सरकार द्वारा दिया गया वह अनुदान जो आम जनता के कल्याण हेतु हो।

मिट्टी तेल,पेट्रोल,डीज़ल आदि पर उपदान मिलता है।
उपदान, सबसिडी, सब्सिडी, सहायिकी

A grant paid by a government to an enterprise that benefits the public.

A subsidy for research in artificial intelligence.
subsidy

రాయితీ   విశేషణం

అర్థం : ముద్రించిన ధరలో నుండి అమ్మేధరను తీసివేయగా వచ్చేది

ఉదాహరణ : ఈ దుకాణంలో ప్రతి వస్తువు రాయితీ ధరలో దొరుకుతుంది.

जिसमें रियायत हो।

इस दुकान पर हर सामान रियायती दर पर मिलता है।
रिआयती, रियायती

రాయితీ పర్యాయపదాలు. రాయితీ అర్థం. raayitee paryaya padalu in Telugu. raayitee paryaya padam.