సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : విత్తనాలు నాటగా వచ్చేవి
ఉదాహరణ : ఆ పొలంలో శెనగ మొలకలు వచ్చాయి.
పర్యాయపదాలు : మొలక
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
बीज में से निकला हुआ पहला छोटा कोमल डंठल जिसमें नये पत्ते निकलते है।
A newly grown bud (especially from a germinating seed).
అర్థం : విత్తనాలు అంకురించుట.
ఉదాహరణ : ఈ సంవత్సరం పొలంలో శెనగ విత్తనాలు ఎక్కువగా మొలకెత్తలేదు.
పర్యాయపదాలు : ఈరిక, చిగురు, నవోద్భిదం, మొక్క, మొన, మొలక, మోసు, లాక
बीज के अंकुरित होने की क्रिया।
The process whereby seeds or spores sprout and begin to grow.
అర్థం : గింజలు వేయగానే మొదట వచ్చేది
ఉదాహరణ : ఆవు మొలకల పొలంలో మేస్తున్నది.
जौ की तरह का एक पौधा।
Widely cultivated in temperate regions for its edible grains.
ఆప్ స్థాపించండి
అంకురం పర్యాయపదాలు. అంకురం అర్థం. ankuram paryaya padalu in Telugu. ankuram paryaya padam.