పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కావ్యం అనే పదం యొక్క అర్థం.

కావ్యం   నామవాచకం

అర్థం : కావ్యములను కలిగి ఉండు పుస్తకము.

ఉదాహరణ : కామాయని జయసంకర్ ప్రసాద్ ద్వారా రచింపబడిన ఒక కావ్యం.

పర్యాయపదాలు : కావ్యగ్రంధం, కావ్యరచన

वह पुस्तक जिसमें कविता हो।

कामायनी प्रसाद का एक उत्कृष्ट काव्य ग्रंथ है।
काव्य, काव्य ग्रंथ, काव्य रचना

Literature in metrical form.

poesy, poetry, verse

అర్థం : నవరసాలతో వర్ణింపబడిన రమణీయమైన అర్థమును ప్రతిపాదించేది

ఉదాహరణ : రసయుక్తమైన దానిని కావ్యం అంటారు.

పర్యాయపదాలు : కృతి

वह रचना, विशेषतः पद्य की रचना, जिससे चित्त किसी रस या मनोवेग से पूर्ण हो जाए।

रसयुक्त वाक्य ही काव्य कहलाता है।
कविता, काव्य, पद, पद्य, शायरी

A composition written in metrical feet forming rhythmical lines.

poem, verse form

కావ్యం పర్యాయపదాలు. కావ్యం అర్థం. kaavyam paryaya padalu in Telugu. kaavyam paryaya padam.