పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి విడుదలచేయు అనే పదం యొక్క అర్థం.

విడుదలచేయు   క్రియ

అర్థం : మూతపడిన దారి, కాలువ మొదలైనవాటిని విడుదల చేయడం

ఉదాహరణ : పది రోజులు గా మూతపడ్డ కాలువ శాఖ తెరవబడింది

పర్యాయపదాలు : తెరుచు

सड़क, नहर आदि को सार्वजनिक उपयोग या व्यवहार के लिए उपलब्ध कराना।

नहर विभाग दस दिन के बाद यह नहर खोलेगा।
खोलना, चलाना

అర్థం : బంధి అయినవాళ్ళకి స్వతంత్రమివ్వడం

ఉదాహరణ : మనం అతన్ని విడుదల చేయించడం చలా కష్టం

किसी के साथ रहने या पीछे लगने के कारण तंग होने से बचना।

बमुश्किल हमने उससे पिंड छुड़ाया।
छुटकारा पाना, पिंड छुड़ाना, पीछा छुड़ाना

అర్థం : ఇతరుల అధికారంలోనుండి బయటకు తీసుకురావడం

ఉదాహరణ : శ్యామ్ సాహుకారు దగ్గర కుదువపెట్టిన నగలను విడిపించాడు.

పర్యాయపదాలు : విడిపించు, విముక్తిచేయు, వేరుచేయు

दूसरे के अधिकार से अलग करना।

श्याम ने साहूकार के पास गिरवी रखे गहनों को छुड़ाया।
छुड़ाना, छोड़ाना

Relieve from.

Rid the house of pests.
disembarrass, free, rid

విడుదలచేయు   నామవాచకం

అర్థం : విసర్జించే క్రియ.

ఉదాహరణ : స్వతంత్ర దినోత్సవం సంధర్భముగా ఖైదీలను విడుదలచేశారు.

పర్యాయపదాలు : విడిచిపెట్టుట, విమోచనము

निकलने या निकालने की क्रिया या भाव।

शहरों में जल निकास की उचित व्यवस्था होनी चाहिए।
निकास, निकासी, निर्गम, निर्गमन

The act of venting.

discharge, venting

విడుదలచేయు పర్యాయపదాలు. విడుదలచేయు అర్థం. vidudalacheyu paryaya padalu in Telugu. vidudalacheyu paryaya padam.