పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఇవ్వు అనే పదం యొక్క అర్థం.

ఇవ్వు   క్రియ

అర్థం : ఇతరులకు హస్తగతం చేయడం

ఉదాహరణ : అద్యాపకుడు తనకు పురస్కారం ఇచ్చాడు

किसी को कुछ हस्तगत करना।

अध्यापक ने उसे पुरस्कार दिया।
देना, प्रदान करना

Transfer possession of something concrete or abstract to somebody.

I gave her my money.
Can you give me lessons?.
She gave the children lots of love and tender loving care.
give

అర్థం : తాను ఎంచుకున్న పనికి కట్టుబడి వుండటం

ఉదాహరణ : అతను తన సమస్త జీవితాన్ని సమాజ సేవ కోసం అంకితం చేశాడు.

పర్యాయపదాలు : అంకితంచేయు, సమర్పించు

किसी विशिष्ट कार्य, व्यक्ति या कारण आदि के लिए धन, समय आदि पूरी तरह से देना।

उसने अपना सारा जीवन समाज सेवा के लिए समर्पित कर दिया है।
देना, समर्पित करना

Give entirely to a specific person, activity, or cause.

She committed herself to the work of God.
Give one's talents to a good cause.
Consecrate your life to the church.
commit, consecrate, dedicate, devote, give

అర్థం : మాట్లాడమనడానికి ఉపయోగించే పదం

ఉదాహరణ : అతను పోలీసుల ఎదురుగా నలుగురి పేర్లు చెప్పాడు.

పర్యాయపదాలు : చెప్పు

किसी के सामने किसी घटना आदि से संबंधित लोगों का नाम बताना।

उसने पुलिस के सामने चार लोगों का नाम लिया।
बताना, बोलना, लेना

అర్థం : ప్రాప్తించడం

ఉదాహరణ : మేమంతా ఏక్కడైనా వెళ్ళడానికి_పోవడానికి వాహనం ఇస్తారు

పర్యాయపదాలు : ప్రధానంచేయు

उपलब्ध या सुलभ कराना।

हमलोग कहीं आने-जाने के लिए वाहन भी देते हैं।
यह होटल वातानुकूलित कक्ष भी देता है।
आपके सुझावों ने नई-नई संभावनाएँ खोली है।
अधिगत कराना, उपलब्ध कराना, खोल देना, खोलना, जन्म देना, देना, प्रदान करना, प्राप्त कराना, मयस्सर कराना, मुयस्य कराना, मुयस्सर कराना, मुहैया कराना, मुहैय्या कराना, लब्ध कराना, सुलभ कराना

ఇవ్వు పర్యాయపదాలు. ఇవ్వు అర్థం. ivvu paryaya padalu in Telugu. ivvu paryaya padam.