పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి విషయము అనే పదం యొక్క అర్థం.

విషయము   నామవాచకం

అర్థం : సంగతి.

ఉదాహరణ : ఆ సభలో విజ్ఞాన విషయమును గురించి చర్చించుచున్నారు.

పర్యాయపదాలు : మాట, వార్త, సమాచారం

विवेच्य विषय का स्वरूप और परंपरा।

उस सभा में विज्ञान के विषय पर बातचीत चल रही है।
मैं इस बाबत कोई बात नहीं करना चाहता।
अधिकरण, अम्र, उल्लास, प्रकरण, प्रकीर्ण, प्रकीर्णक, प्रसंग, बाबत, बारे, मामला, मुआमला, मुद्दा, वार्त्ता, विषय, संदर्भ, सन्दर्भ

The subject matter of a conversation or discussion.

He didn't want to discuss that subject.
It was a very sensitive topic.
His letters were always on the theme of love.
subject, theme, topic

అర్థం : ఏదేని గ్రంధము మొదలైనవాటిలో తారతమ్యతగల లేక విచక్షణ కలిగిన.

ఉదాహరణ : ప్రేమ్‍చంద్ యొక్క కథల విషయము గ్రామీణ అభివృద్ది.

పర్యాయపదాలు : విషయవస్తువు, వ్యాసము

वे बातें जिनका किसी लेख, ग्रंथ आदि में विवेचन हो या जिनका विवेचन करना हो।

प्रेमचंद की कहानियों का विषय ग्रामीण परिवेश होता था।
मजमून, मज़मून, विषय, विषय वस्तु, विषय-वस्तु, विषयवस्तु

A unifying idea that is a recurrent element in literary or artistic work.

It was the usual `boy gets girl' theme.
motif, theme

విషయము పర్యాయపదాలు. విషయము అర్థం. vishayamu paryaya padalu in Telugu. vishayamu paryaya padam.