పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి విరుద్ధమైన అనే పదం యొక్క అర్థం.

విరుద్ధమైన   నామవాచకం

అర్థం : వున్నది కాకుండా వ్యతిరేకంగా వచ్చేది

ఉదాహరణ : మంచి అర్థానికి భావంలో విపరీతఅర్థం ఊహగా వస్తుంది.

పర్యాయపదాలు : విపరీత అర్థం

जो अर्थ हो उसका उलटा अर्थ।

सही अर्थ के अभाव में अनर्थ की संभावना रहती है।
अनर्थ, उल्टा अर्थ, विपरीत अर्थ

విరుద్ధమైన   విశేషణం

అర్థం : చెప్పిన పని చేయకపోగా మరో పని చేయడం

ఉదాహరణ : నేను తన గురించి చెప్పుతున్నాను, అతడు ఖచ్చితంగా విరుద్దమైన పని చేస్తాడు.

పర్యాయపదాలు : ప్రతికూలమైన, భిన్నమైన, వైరుధ్యమైన, వ్యతిరేకమైన

जो प्रकृति, प्रवृत्ति, स्थिति आदि के विचार से किसी के मुकाबले में या दूसरे पक्ष में हो।

मैं उससे जो कहता हूँ वह उसके ठीक विपरीत काम करता है।
अन्यथा, उलट, उलटा, उल्टा, ख़िलाफ़, खिलाफ, प्रतिकूल, विपरीत, विरुद्ध

Altogether different in nature or quality or significance.

The medicine's effect was opposite to that intended.
It is said that opposite characters make a union happiest.
opposite

అర్థం : ప్రతికూలంగా ఉండుట.

ఉదాహరణ : వాళ్లిద్దరు విరుద్ధమైన ఆలోచనలు కలిగి ఉన్నప్పటికి కూడ మంచి మిత్రులుగా ఉన్నారు.

పర్యాయపదాలు : తల్లకిందులైన, ప్రతికూలమైన, విపరీతమైన, విలోమమైన

जो क्रम, मान्यता आदि के विचार से किसी के विरुद्ध या दूसरे पक्ष में पड़ता हो।

वे दोनों विपरीत विचारधारा के होते हुए भी अच्छे मित्र हैं।
अपसव्य, उलट, उलटा, उल्टा, प्रतीप, विपरीत, विरुद्ध, विलोम

Reversed (turned backward) in order or nature or effect.

inverse, reverse

అర్థం : వ్యతిరేకంగా నడుచుకొనుట

ఉదాహరణ : విరుద్ధమైన వ్యక్తి అభివృద్ధి మార్గాన్ని ఆటంకపరుస్తాడు

పర్యాయపదాలు : ప్రతిగామియైన, వ్యతిరేకమైన

जो उलटा चलनेवाला हो।

प्रतिगामी व्यक्ति विकास का मार्ग अवरुद्ध कर देते हैं।
पश्चगंता, पश्चगामी, प्रतिगामी

Moving or directed or tending in a backward direction or contrary to a previous direction.

retral, retrograde

అర్థం : అనుకూలంగా లేకపోవడం.

ఉదాహరణ : సభలో అతనికి వ్యతిరేకమైన సంభాషణ జరుగుతున్నది.

పర్యాయపదాలు : వ్యతిరేకమైన

जो अनुकूल या हित साधन में सहायक न हो।

परिस्थिति विपरीत होते देख वह उठकर चला गया।
अवितत्, असूत, ख़िलाफ़, खिलाफ, खिलाफ़, प्रतिकूल, प्रतीप, वाम, विपरीत, विरुद्ध

అర్థం : వైరము కలిగి ఉండుట.

ఉదాహరణ : అతను నాతో శత్రుత్వంతోకూడిన విధంగా నడిచాడు

పర్యాయపదాలు : ప్రతికూలమైన, శత్రుత్వంతోకూడిన

जो शत्रुता से भरा हुआ हो।

उसने मेरे साथ शत्रुतापूर्ण व्यवहार किया।
दुश्मनाना, बैरपूर्ण, वैरपूर्ण, शत्रुतापूर्ण, शत्रुपूर्ण

Characterized by enmity or ill will.

A hostile nation.
A hostile remark.
Hostile actions.
hostile

విరుద్ధమైన పర్యాయపదాలు. విరుద్ధమైన అర్థం. viruddhamaina paryaya padalu in Telugu. viruddhamaina paryaya padam.