పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి రబ్బరు అనే పదం యొక్క అర్థం.

రబ్బరు   నామవాచకం

అర్థం : రాసిన అక్షరాలు తప్పైనప్పుడు చెరిపివేసే వస్తువు

ఉదాహరణ : ఈ తప్పైన ఉత్తరాన్ని రబ్బరుతో చెరిపి మళ్ళీ ఉత్తరాన్ని రాస్తోంది.

रबड़ का वह टुकड़ा जिससे पेंसिल आदि की लिखाई मिटाई जाती है।

इस गलत उत्तर को रबड़ से मिटाकर सही उत्तर लिखो।
आघर्षणी, रबड़, रबर

An eraser made of rubber (or of a synthetic material with properties similar to rubber). Commonly mounted at one end of a pencil.

pencil eraser, rubber, rubber eraser

అర్థం : ఒక మర్రి జాతి వృక్షము

ఉదాహరణ : రబ్బరు నుండి ఒక పాలలాంటి పదార్థము వస్తుంది

वट की जाति का एक वृक्ष।

रबड़ से दूध की तरह का एक सफ़ेद पदार्थ निकलता है जिसको सूखाकर रबड़ बनाया जाता है।
रबड़, रबड़ वृक्ष, रबर

అర్థం : ఒక రకమైన చెట్టు పాలను ఎండబెట్టి తయారుచేయబడిన జిడ్డు పదార్థము

ఉదాహరణ : రబ్బరును అనేక వస్తువులు తయారుచేయుటకు ఉపయోగిస్తారు

रबड़ वृक्ष के दूध को सुखाकर बनाया हुआ एक लचीला पदार्थ।

रबड़ का उपयोग बहुत सी वस्तुएँ बनाने में किया जाता है।
रबड़, रबर

An elastic material obtained from the latex sap of trees (especially trees of the genera Hevea and Ficus) that can be vulcanized and finished into a variety of products.

caoutchouc, gum elastic, india rubber, natural rubber, rubber

రబ్బరు పర్యాయపదాలు. రబ్బరు అర్థం. rabbaru paryaya padalu in Telugu. rabbaru paryaya padam.