పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మిశ్రమం అనే పదం యొక్క అర్థం.

మిశ్రమం   నామవాచకం

అర్థం : ఒక పదార్థాన్ని ఇంకొక్క పదార్థంతో కలపగా వచ్చేది.

ఉదాహరణ : ప్రయోగశాలలో అనేక రసాయనిక మిశ్రమ పదార్థాల వలన కొత్త విషయాలను తెలుసుకొనవచ్చు.

పర్యాయపదాలు : మిశ్రమపదార్థం

वह पदार्थ जो दो या दो से अधिक तत्वों या पदार्थों से मिलकर बना हो।

यौगिक पदार्थों का अध्ययन रसायन विज्ञान के अंतर्गत किया जाता है।
यौगिक, यौगिक पदार्थ

(chemistry) a substance formed by chemical union of two or more elements or ingredients in definite proportion by weight.

chemical compound, compound

అర్థం : అన్నీ కలసి వున్నది.

ఉదాహరణ : వైద్యుడు మిశ్రమాన్ని తయారుచేయడంలో లీనమై వున్నాడు.

औषध तैयार करने के लिए कई औषधियों को एक में मिलाने की क्रिया।

उस समय वैद्यजी सम्मिश्रण में लगे थे।
सम्मिश्रण

The act of mixing together.

Paste made by a mix of flour and water.
The mixing of sound channels in the recording studio.
admixture, commixture, intermixture, mix, mixing, mixture

అర్థం : అన్నీ కలిసి వుండటం

ఉదాహరణ : తీపిమందు ఒక మిశ్రమం.

दो या दो से अधिक प्रकार की वस्तुओं के मिलने से बनी वस्तु।

पंजीरी एक मिश्रण है।
मिश्रण, सम्मिश्रण

మిశ్రమం పర్యాయపదాలు. మిశ్రమం అర్థం. mishramam paryaya padalu in Telugu. mishramam paryaya padam.