పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి బావ అనే పదం యొక్క అర్థం.

బావ   నామవాచకం

అర్థం : మేనత్త కొడుకు

ఉదాహరణ : మా బావ అభివృద్ది చెందాడు.

పర్యాయపదాలు : సొదరిభర్త

बुआ का लड़का।

मेरा एक फुफेरा भाई अभियन्ता है।
आत्मबंधु, आत्मबन्धु, पितृष्वस्राय, फुफेरा भाई

The child of your aunt or uncle.

cousin, cousin-german, first cousin, full cousin

అర్థం : పెద్ద అక్క యొక్క భర్త

ఉదాహరణ : మా బావ ఒక సజ్జనుడైన మానవుడు

పర్యాయపదాలు : బావగారు

बड़ी बहन का पति।

मेरे जीजा एक नेकदिल इंसान हैं।
जीजा, जीजाजी, बड़ा बहनोई

A brother by marriage.

brother-in-law

అర్థం : మామ కుమారుడు

ఉదాహరణ : పీయూష్ నా బావ.

मामा का लड़का।

पीयूष मेरा ममेरा भाई है।
आत्मबंधु, आत्मबन्धु, ममियाउत भाई, ममेरा भाई, मातुलेय

The child of your aunt or uncle.

cousin, cousin-german, first cousin, full cousin

అర్థం : ఆడపడుచు భర్త

ఉదాహరణ : శీల యొక్క బావ ఒక పేరుగల వైధ్యుడు.

ननद का पति।

शीला का नन्दोई एक नामी चिकित्सक है।
नंदोई, नंदोसी, ननदोई, ननांदुपति, ननान्दुपति, नन्दोई, नन्दोसी

A brother by marriage.

brother-in-law

అర్థం : సోదరి భర్త

ఉదాహరణ : మోహన్ సోహన్ యొక్క బావ

बहन का पति।

मोहन सोहन का बहनोई है।
बहनोई, भामक

A brother by marriage.

brother-in-law

అర్థం : అక్కకు భర్త

ఉదాహరణ : సీత బావ వ్యవసాయం చేస్తున్నాడు.

पति का बड़ा भाई।

सीता के जेठ किसानी करते हैं।
जेठ, ज्येष्ठ, भसुर

A brother by marriage.

brother-in-law

బావ   విశేషణం

అర్థం : మేనత్త కు సంబంధించిన

ఉదాహరణ : విమలా యొక్క మేనత్తకొడుకు అత్తవారింటికి వస్తున్నాడు

పర్యాయపదాలు : మేనత్త కొడుకు

फूफी या बुआ से सम्बन्धित या फूफी या बुआ का।

विमला के फुफेरे ससुर आये हुए हैं।
फुफिया, फुफीआउत, फुफेरा

అర్థం : మానమామకు జన్మించిన

ఉదాహరణ : మోహన్ నా మేనమామ కొడుకు

పర్యాయపదాలు : మేనమామ కొడుకు

मामा से उत्पन्न।

मोहन मेरा ममेरा भाई है।
ममेरा, मामूजाद

అర్థం : మేనత్తకు జన్మించిన

ఉదాహరణ : అతని మేనత్త కొడుకు ఒక పేరుపొందిన వైద్యుడు

పర్యాయపదాలు : మేనత్త కొడుకు

फूफी या बुआ से उत्पन्न।

उसका फुफेरा भाई एक नामी वकील है।
फुफेरा, फूफीजाद

బావ పర్యాయపదాలు. బావ అర్థం. baava paryaya padalu in Telugu. baava paryaya padam.