పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి బంధించడం అనే పదం యొక్క అర్థం.

బంధించడం   నామవాచకం

అర్థం : నేరస్తులను, శత్రువులను పట్టుకొను క్రియ.

ఉదాహరణ : పోలీసులు అనుమానం గల ప్రాంతములలో నేరస్తులను అరస్టుచేయడం ప్రారంభించినారు.

పర్యాయపదాలు : అరెస్టుచేయడం, నిర్భందించడం

अपराधी, शत्रु आदि को पकड़ने की क्रिया।

पुलिस ने संवेदनशील क्षेत्रों में अपराधियों की धर पकड़ शुरु कर दी है।
धर पकड़, धर-पकड़

The act of apprehending (especially apprehending a criminal).

The policeman on the beat got credit for the collar.
apprehension, arrest, catch, collar, pinch, taking into custody

బంధించడం పర్యాయపదాలు. బంధించడం అర్థం. bandhinchadam paryaya padalu in Telugu. bandhinchadam paryaya padam.