పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పరిశోధించు అనే పదం యొక్క అర్థం.

పరిశోధించు   క్రియ

అర్థం : మాటల్లోపెట్టి లేదా ఏదో ఒక విధంగా ఎదుటి వారి బలాబలాను ముందుగా తెలుసుకోవడం

ఉదాహరణ : గూఢచారి శత్రు పక్షానికి గల శక్తిని అణ్వేషిస్తున్నాడు

పర్యాయపదాలు : అణ్వేషించు, గుర్తించు, జాడతీయు, వెతకు, శోధించు

बात-चीत करके या अन्य किसी प्रकार से पता लगाना।

गुप्तचर शत्रुपक्ष की शक्ति की टोह ले रहा है।
अहटाना, टटोलना, टोह लेना, टोहना, ठोहना, थाह लेना, थाहना

అర్థం : తెలుసుకోవడం

ఉదాహరణ : ఉపాధ్యాయుడు జవాబు వున్న చిన్న పుస్తకాన్ని ఇచ్చి తన కూతురిని పరీక్షించాడు.

పర్యాయపదాలు : పరీక్షించు

जाँचने का काम दूसरे से करवाना।

शिक्षक ने उत्तर पुस्तिका अपनी बेटी से जँचवाया।
जँचवाना

అర్థం : ఏదైనా విషయాన్ని దాని వాస్తవిక రూపం లేక వాస్తవిక స్వరూపము బయతకు తెలిసే విధంగా దానిని అన్ని కోణాల నుండి క్షుణ్ణంగా గమనించడం

ఉదాహరణ : పరిశీలకుడు చిత్రాలను పరిశీలించుచున్నాడు.

పర్యాయపదాలు : పరిశీలించు

किसी विषय के सब अंगों की इस दृष्टि से छानबीन करना कि उनका तथ्य या वास्तविक स्वरूप सामने आ आए।

विश्लेषक चित्रों का विश्लेषण कर रहा है।
विश्लेषण, विश्लेषण करना

పరిశోధించు పర్యాయపదాలు. పరిశోధించు అర్థం. parishodhinchu paryaya padalu in Telugu. parishodhinchu paryaya padam.