పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ధాతువు అనే పదం యొక్క అర్థం.

ధాతువు   నామవాచకం

అర్థం : నల్ల రంగులో ఉండే ధాతువు దానితో పాత్రలు, ఆయుధాలు మరియు యంత్రాలు చేస్తారు

ఉదాహరణ : లోహాలు మానవునికి ఎక్కువగా ఉపయోగపడతాయి.

పర్యాయపదాలు : ఖనిజం, లోహం, శిలాత్మజం, శిలాసారం

काले रंग की एक धात्विक तत्व जिससे बर्तन, हथियार, यंत्र आदि बनते हैं।

लोहा मानव के लिए बहुत उपयोगी है।
अय, अयस, अश्म, अश्मज, अश्मसार, आयरन, आयस, आहन, कुधातु, धीन, निशित, भृंगरीट, लोह, लोह तत्त्व, लोह तत्व, लोहा, लौह, लौह तत्त्व, लौह तत्व, शिलात्मज

అర్థం : ప్రకృతి నుంచి తయారగు అకార్బనిక పదార్థం అది ఒక రసాయనిక మిశ్రమం.

ఉదాహరణ : ధాతువు నుంచి విభిన్న రకాలైన రసాయనిక పదార్థాల నిర్మాణం జరుగుతుంది.

वे प्राकृतिक ठोस सजातीय अकार्बनिक पदार्थ जो एक निश्चित रासायनिक सम्मिश्रण के रूप में पाए जाते हैं।

खनिज से विभिन्न प्रकार के रासायनिक पदार्थों का निर्माण होता है।
खनिज, खनिज पदार्थ, मिनरल

Solid homogeneous inorganic substances occurring in nature having a definite chemical composition.

mineral

అర్థం : తీగెలు, ఆభరణాలు మొదలైనవాటిని తయారుచేసే అపారదర్శక ఖనిజ పదార్థం

ఉదాహరణ : బంగారం ఒక విలువైన ధాతువు.

పర్యాయపదాలు : మెటల్

वह अपारदर्शक चमकीला खनिज द्रव्य जिससे बर्तन, तार, गहने, शस्त्र आदि बनते हैं।

सोना एक कीमती धातु है।
धातु, मेटल

Any of several chemical elements that are usually shiny solids that conduct heat or electricity and can be formed into sheets etc..

metal, metallic element

ధాతువు పర్యాయపదాలు. ధాతువు అర్థం. dhaatuvu paryaya padalu in Telugu. dhaatuvu paryaya padam.