పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి జుబ్బా అనే పదం యొక్క అర్థం.

జుబ్బా   నామవాచకం

అర్థం : పైన నుండి కింది వరకు వేలాడే ఒక గౌను లాంటిది

ఉదాహరణ : ప్రాచీన కాలంలో అమీర్‍లోని ప్రజలు జుబ్బా ధరించేవారు.

పర్యాయపదాలు : నిలువంగీ, పొడువుచొక్కా

घुटनों तक लटकता हुआ एक प्रकार का पहनावा।

पुराने समय में अमीर लोग चोगा पहना करते थे।
चोगा, लबादा

Outerwear consisting of a long flowing garment used for official or ceremonial occasions.

gown, robe

అర్థం : ప్రత్యేకమైన సమయంలో ధరించు వస్త్రాలు లేదా సాంప్రదాయ దుస్తులు

ఉదాహరణ : భారత దేశంలో పంచే మరియు కురతా సంప్రదాయ దుస్తులు.

పర్యాయపదాలు : కురతా, కుర్తా

धड़ और कमर को ढकने वाला एक पहनावा जो सिर से डालकर पहना जाता है।

भारत का राष्ट्रीय पहनावा धोती और कुर्ता है।
कुरता, कुर्ता

A loose collarless shirt worn by many people on the Indian subcontinent (usually with a salwar or churidars or pyjama).

kurta

అర్థం : పకీర్లు, సాధువులు ధరించే పొడవాటి చొక్కా

ఉదాహరణ : జుబ్బా ఎక్కువశాతం తెలుపు లేదా కాషాయరంగులో వుంటుంది.

साधुओं-फकीरों आदि का ढीला-ढाला और लम्बा पहनावा।

चोला प्रायः सफेद या भगवे रंग का होता है।
चोल, चोला

Clothing of a distinctive style or for a particular occasion.

Formal attire.
Battle dress.
attire, dress, garb

అర్థం : పురిటిబిడ్డకు చేసే ఆచారం ప్రకారం శిశువుకు ధరింపజేసే పొడవైన వదులు చొక్కా

ఉదాహరణ : ఈ రోజు మా సోదరుని కుమారునికి చోళాను ధరింపజేస్తాము.

పర్యాయపదాలు : ఛోళా

नवजात शिशु को रस्म के अनुसार पहनाया जाने वाला कपड़ा।

आज मेरे भतीजे को चोला पहनाया जाएगा।
चोला

జుబ్బా పర్యాయపదాలు. జుబ్బా అర్థం. jubbaa paryaya padalu in Telugu. jubbaa paryaya padam.