పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి చాలినంత అనే పదం యొక్క అర్థం.

చాలినంత   నామవాచకం

అర్థం : అందరికి సరిపోవునంత భావన

ఉదాహరణ : ధాన్యం కావలసినంత లభించుట వలన మనకు ఎప్పుడు ఆకలి చావులు ఉండవు.

పర్యాయపదాలు : కావలసినంత, తగినంత, సంపూర్ణత

पर्याप्त होने की अवस्था या भाव।

अन्न की पर्याप्तता के कारण हमें कभी भूखों नहीं मरना पड़ता।
पर्याप्तता, यथेष्ठता

చాలినంత   క్రియా విశేషణం

అర్థం : తగినంత

ఉదాహరణ : ఈ గుంటలో ఐదు ఎకరాల పొలం తడపడానికి సరిపోయేంత నీళ్ళు వున్నాయి.

పర్యాయపదాలు : కావల్సినంత, ప్రాప్తించినంత, సరిపోయేంత

जितना चाहिए उतना ही।

मैंने पर्याप्त खा लिया है, मुझे और कुछ नहीं चाहिए।
अलं, अलम्, काफ़ी, काफी, पर्याप्त, यथेष्ट

As much as necessary.

Have I eaten enough?.
I've had plenty, thanks.
enough, plenty

చాలినంత   విశేషణం

అర్థం : ఎంతకావాలో అంత.

ఉదాహరణ : వందమందికి తగినంత భోజనము అక్కడ ఉంది.

పర్యాయపదాలు : కావలసినంత, తగినంత, సరిపోవునంత

जितना चाहिए उतना या जितना होना चाहिए उतना।

सौ लोगों के लिए पर्याप्त भोजन बनाइए।
काफ़ी, काफी, पर्याप्त, यथेष्ट

Affording an abundant supply.

Had ample food for the party.
Copious provisions.
Food is plentiful.
A plenteous grape harvest.
A rich supply.
ample, copious, plenteous, plentiful, rich

చాలినంత పర్యాయపదాలు. చాలినంత అర్థం. chaalinanta paryaya padalu in Telugu. chaalinanta paryaya padam.