పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కుళ్ళిపోయిన అనే పదం యొక్క అర్థం.

కుళ్ళిపోయిన   విశేషణం

అర్థం : పాడైపోవడం

ఉదాహరణ : కుళ్ళిపోయిన పదార్థాలను చెత్తలో వేసి ఎరువుగా ఉపయోగించుకుంటారు.

పర్యాయపదాలు : చెడిపోయిన

सड़ने वाला।

सड़नशील पदार्थों को घूर में डालकर खाद बनाया जाता है।
सड़नशील

అర్థం : వండి చాలాకాలమయి తినడానికి యోగ్యం కాని ఆహారం,

ఉదాహరణ : పాసిపోయిన భోజనాన్ని తింటే శరీరానికి హాని జరుగుతుంది.

పర్యాయపదాలు : చెడిపోయిన, పాడైపోయిన, పాసిపోయిన

देर का पका हुआ या एक रात पहले का पका हुआ।

बासी भोजन शरीर के लिए हानिकारक होता है।
पर्युषित, बसिया, बासी

అర్థం : చీము, రక్తంతో వికారంగావున్న.

ఉదాహరణ : చెడిన గాయాన్ని ప్రతిరోజు శుభ్రపరచాలి.

పర్యాయపదాలు : కుళ్ళిన, క్రిమిసంక్రమితమైన, చెడిన, చెడిపోయిన

मवाद से भरा हुआ।

पके फोड़े को प्रतिदिन साफ करना चाहिए।
पका, पूति, पूतिक, पूयित

అర్థం : క్రిములు కీటకాలున్న పండ్లు

ఉదాహరణ : అమ్మ పురుగుపట్టిన పండ్లను చెత్తకుండీలో పడవేసింది

పర్యాయపదాలు : పురుగుపట్టిన

जिसमें कीड़े पड़े हों (फल)।

माँ ने किनाह फलों को कूड़ेदान में डाल दिया।
किनाह

Infested with or damaged (as if eaten) by worms.

vermiculate, worm-eaten, wormy

కుళ్ళిపోయిన పర్యాయపదాలు. కుళ్ళిపోయిన అర్థం. kullipoyina paryaya padalu in Telugu. kullipoyina paryaya padam.