పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఎడ్లకాడి అనే పదం యొక్క అర్థం.

ఎడ్లకాడి   నామవాచకం

అర్థం : రెండు ఎద్దుల మెడ మీద పెట్టే కర్ర

ఉదాహరణ : రైతు ఎద్దుల మెడ మీద ఎడ్లకాడిని పెడుతున్నాడు.

बैलगाड़ी का जूआ।

किसान बैलों के कंधों पर टकानी रख रहा है।
टकानी

అర్థం : ఎద్దులను అరక దున్నేటపుడుగానీ, బండి కట్టేటప్పుడుగానీ ఎద్దుల మెడపైన కట్టే కర్ర

ఉదాహరణ : రైతు ఎడ్లకాడిని ఎద్దుల మెడపైన పెడుతున్నాడు

गाड़ी, हल आदि के आगे की वह लकड़ी जो बैलों के कंधे पर रहती है।

किसान जुए को बैलों के कंधे पर रख रहा है।
जुआ, जुआठ, जुआठा, जूआ, जूड़, माची, युग, सिमल

Stable gear that joins two draft animals at the neck so they can work together as a team.

yoke

ఎడ్లకాడి పర్యాయపదాలు. ఎడ్లకాడి అర్థం. edlakaadi paryaya padalu in Telugu. edlakaadi paryaya padam.