పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఉతుకు అనే పదం యొక్క అర్థం.

ఉతుకు   క్రియ

అర్థం : మురికిని వదలగొట్టడం

ఉదాహరణ : మాప్రజలు బట్టలు చాకలి వాళ్ళ ద్వారా ఉతికించుకుంటారు.

పర్యాయపదాలు : శుభ్రం చేయు

धोने का काम दूसरे से कराना।

हम लोग कपड़े धोबी से धुलाते हैं।
धुलवाना, धुलाना

అర్థం : నీళ్ళు, సబ్బు మొదలైనవి ఉపయోగించి శుభ్రపరచడం.

ఉదాహరణ : ఈ రోజుల్లో యంత్రములో బట్టలు ఉతకబడుతున్నాయి.

పర్యాయపదాలు : ఉతకబడు, కడగబడు

पानी, साबुन आदि से साफ किया जाना या धोया जाना।

आजकल मशीन में कपड़े धुलते हैं।
धुलना

Cleanse with a cleaning agent, such as soap, and water.

Wash the towels, please!.
launder, wash

అర్థం : వస్త్రాల్లోని మురికి తీసే పని

ఉదాహరణ : శీలా బట్టలు ఉతుకుతుంది

कपड़े साफ करना।

शीला कपड़े धो रही है।
छाँटना, धोना, फींचना

Cleanse with a cleaning agent, such as soap, and water.

Wash the towels, please!.
launder, wash

అర్థం : మురికి, మరకలను శుభ్రపరచడం

ఉదాహరణ : అమ్మ బట్టలలలో ఉన్న మురికిని ఉతుకుతున్నది

పర్యాయపదాలు : వదలగొట్టు, శుభ్రపరచు

दाग, धब्बे आदि साफ करना।

माँ कपड़ें में लगा दाग छुड़ा रही है।
छुड़ाना, छोड़ाना

Make clean by removing dirt, filth, or unwanted substances from.

Clean the stove!.
The dentist cleaned my teeth.
clean, make clean

అర్థం : బట్టలను శుబ్రం చేసే పని

ఉదాహరణ : ఒక చెంచా పౌడర్ తో ఇన్ని బట్టలు ఉతికారు

पानी, साबुन आदि से कपड़े आदि का साफ होना।

एक चम्मच पाउडर से इतने सारे कपड़े धुल गए।
छँटना, धुलना, फींचना

అర్థం : మురికి బట్టల్ని శుభ్రం చేయడం

ఉదాహరణ : చాకలివాడు బట్టలు బండ పైన బాదుతున్నాడు

పర్యాయపదాలు : బాదు

धोते समय कपड़े को बार-बार पटकना।

धोबी कपड़ों को पत्थर पर पछाड़ता है।
पछाड़ना

ఉతుకు పర్యాయపదాలు. ఉతుకు అర్థం. utuku paryaya padalu in Telugu. utuku paryaya padam.