పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఆశ్రమం అనే పదం యొక్క అర్థం.

ఆశ్రమం   నామవాచకం

అర్థం : సాధువులు నివసించే స్థలం

ఉదాహరణ : ఉత్తర కాశి తిరుగుతున్నపుడు మేము కొన్ని రోజులు మఠంలో గడిపాము

పర్యాయపదాలు : మఠం, సత్రం

साधु-संतों के रहने का स्थान।

उत्तर काशी घूमने के समय हमने कुछ दिन एक मठ में गुज़ारे।
अखाड़ा, अखारा, आश्रम, मठ

The residence of a religious community.

monastery

అర్థం : మునులు వుండే ప్రదేశం

ఉదాహరణ : మోక్షం పొందడానికై ప్రజలు ఆశ్రమ స్థలాలకు వెళ్తారు.

పర్యాయపదాలు : క్షేత్రం, శరణాలయం, సంస్థ, సమాజం

प्राचीन बौद्ध भिक्षुओं आदि का धार्मिक समाज।

निर्वाण प्राप्ति के लिए लोग संघ की शरण में जाते हैं।
संघ

అర్థం : మునులు, ఋషులు ఉండే స్థలం

ఉదాహరణ : వనవాసకాలంలో శ్రీరాముడు పంచవాటిలో తన ఆశ్రమంను నిర్మించుకున్నాడు.

ऋषियों और मुनियों के रहने का स्थान।

वनवास के दौरान श्रीराम ने पंचवटी में अपना आश्रम बनाया।
आश्रम, कुटिया

The abode of a hermit.

hermitage

అర్థం : ప్రాచీన బౌద్ధ భిక్షువులు మొదలైన ధార్మికుల నివాస స్థానం

ఉదాహరణ : ఇగత్‍పూరీ ఒక ప్రసిద్ధ క్షేత్రం.

పర్యాయపదాలు : క్షేత్రం, శరణాలయం, సమాజం

प्राचीन बौद्ध भिक्षुओं आदि का धार्मिक निवास स्थान।

इगतपुरी में एक प्रसिद्ध संघ है।
संघ

ఆశ్రమం పర్యాయపదాలు. ఆశ్రమం అర్థం. aashramam paryaya padalu in Telugu. aashramam paryaya padam.