పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఆరు అనే పదం యొక్క అర్థం.

ఆరు   నామవాచకం

అర్థం : క్రికెట్ మైదానంలో బంతిని నాలుగు బంతుల గీతకు అవతలికి పంపడం

ఉదాహరణ : అద్భుతమైన శతకంలో సచిన్‍కు నాలుగు, ఆరు పరుగులు కూడా వున్నాయి.

పర్యాయపదాలు : ఆరుపరుగులు, సిక్సర్

क्रिकेट के खेल में गेंद के बिना मैदान छुए सीमा पर या सीमा के बाहर गिरने पर मिलने वाला छः रन।

सचिन के शानदार शतक में चार छक्के भी शामिल हैं।
छक्का

అర్థం : ఆరు చుక్కలుగల పేకముక్క

ఉదాహరణ : నేను పేకాట ఆడేటప్పుడు ఆరువేసి ఆటను ముగించాను.

పర్యాయపదాలు : మూడురెండ్లు, సిక్స్

वह ताश जिसमें छः बूटियाँ हों।

मैंने तुरुप के छक्के से एक्के को काटा।
छक्का, छक्की

A playing card or domino or die whose upward face shows six pips.

six, six-spot

అర్థం : 5కు ఒకటి కలుపగా వచ్చే సంఖ్య

ఉదాహరణ : మూడు మూడు ఆరు

పర్యాయపదాలు : 6

पाँच और एक के योग से प्राप्त अंक।

तीन और तीन छः होता है।
6, VI, अराति, अरि, ऊर्मि, छः, छह, शशि, षट्,

The cardinal number that is the sum of five and one.

6, captain hicks, half a dozen, hexad, sestet, sextet, sextuplet, sise, six, sixer, vi

అర్థం : బారాలో సగం

ఉదాహరణ : అతను వేసిన పాచికలలో మూడుసార్లు ఆరు పడింది.

पासे के खेल में वह अवस्था जिसमें छह कौड़ियाँ या पासे की छह बिन्दी वाला भाग चित्त पड़ें।

उसके दाँव में तीन बार छक्का पड़ा।
छक्का

ఆరు పర్యాయపదాలు. ఆరు అర్థం. aaru paryaya padalu in Telugu. aaru paryaya padam.