పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అకస్మాత్తుగా అనే పదం యొక్క అర్థం.

అకస్మాత్తుగా   నామవాచకం

అర్థం : ఉన్నటుండి జరిగే సమయము

ఉదాహరణ : ఏమి సంయోగముగా ఉందో నేను మీతో కలవడానికి వస్తున్నాను మరియు మీరే ఇక్కడికి వచ్చేశారు.

పర్యాయపదాలు : అనుకోకుండా

दो या कई बातों के अचानक एक साथ होने की क्रिया।

क्या संयोग है कि मैं आपसे मिलने जा रहा था और आप यहीं आ गए।
अवसर, इत्तफ़ाक़, इत्तफाक, इत्तिफ़ाक़, इत्तिफाक, संजोग, संयोग, समायोग

The temporal property of two things happening at the same time.

The interval determining the coincidence gate is adjustable.
co-occurrence, coincidence, concurrence, conjunction

అకస్మాత్తుగా   క్రియా విశేషణం

అర్థం : ఒక్కసారిగా సంభవించేది

ఉదాహరణ : మనం ఇంటి బయట ఉన్నప్పుడు అకస్మాత్తుగా వర్షం పడింది. అది పడుతూ, పడుతూ హఠాత్తుగా అగిపోయింది.

పర్యాయపదాలు : అనుకోకుండా, ఆకస్మికంగా, ఎకాఎకంగా, ఎకాఎకిన, ఏమరిపాటుగా, గబుక్కున, డబ్బాటుగా, తటాన, తటాలున, హఠాత్తుగా

Happening unexpectedly.

Suddenly she felt a sharp pain in her side.
all of a sudden, of a sudden, suddenly

అకస్మాత్తుగా   విశేషణం

అర్థం : ఊహించని విధంగా జరగడం

ఉదాహరణ : మోహన్ లాంటి విద్యార్థి కూడా అనుకోకుండా పరీక్షలో తప్పాడు

పర్యాయపదాలు : అగంతుకంగా, అదిరిపాటుగా, అనుకోకుండా, అమాంతంగా, ఆకస్మికంగా, ఆదాటుగా, ఏకాఎకిగా, ఏమరిపాటుగా, తటాన, తటాలున, దడాన, హఠాత్తుగా

जो अपेक्षित न हो।

मोहन जैसा छात्र भी अनपेक्षित रूप से परीक्षा में फेल हो गया।
अनपेक्षित, अप्रत्याशित, निरपेक्षित

అర్థం : ప్రయత్నం లేకుండా జరగడం.

ఉదాహరణ : తుమ్ము అప్రయత్నపూర్వకమైన క్రియ

పర్యాయపదాలు : అనుకోకుండ, అప్రయత్నపూర్వకమైన

जो अपनी इच्छा से या जान-बूझकर न किया गया हो बल्कि दूसरे की इच्छा से या परिस्थितियों आदि के कारण किया गया हो।

छींक अनैच्छिक क्रिया है।
अनैच्छिक

Not subject to the control of the will.

Involuntary manslaughter.
Involuntary servitude.
An involuntary shudder.
It (becoming a hero) was involuntary. They sank my boat.
involuntary, nonvoluntary, unvoluntary

అకస్మాత్తుగా పర్యాయపదాలు. అకస్మాత్తుగా అర్థం. akasmaattugaa paryaya padalu in Telugu. akasmaattugaa paryaya padam.