పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి

అమర్‌కోష్‌కు స్వాగతం.

అమర్‌కోష్ భారతీయ భాషల ప్రత్యేక నిఘంటు వెబ్‌సైట్. ఒక పదం యొక్క అర్థం అది ఉపయోగించిన సందర్భానికి అనుగుణంగా మారుతుంది. ఇక్కడ పదాల యొక్క వివిధ సందర్భోచిత అర్థాలు ఉదాహరణ వాక్యాలు మరియు పర్యాయపదాలతో పాటు వివరంగా వివరించబడ్డాయి.

అమర్‌కోష్‌లో తెలుగు భాషకు చెందిన నలభై వేలకు పైగా పదాలు అందుబాటులో ఉన్నాయి. వెతకడానికి ఒక పదాన్ని నమోదు చేయండి.

నిఘంటువు నుండి యాదృచ్ఛిక పదం క్రింద ప్రదర్శించబడుతుంది.

బరువు   నామవాచకం

అర్థం : గాడిద మోసేది

ఉదాహరణ : చాకలి వాడు గాడిద వీపు పైన బట్టల మోతను పెట్టాడు.

పర్యాయపదాలు : మోత


ఇతర భాషల్లోకి అనువాదం :

पशु पर लादा हुआ हल्का बोझ।

धोबी ने गदहे की पीठ पर कपड़े की लादी लादी।
लादी

అర్థం : తూకం

ఉదాహరణ : రైతు ధాన్యం యొక్క బరువును ఎద్దుల బండిలో పెట్టాడు.

పర్యాయపదాలు : భారం, మోత


ఇతర భాషల్లోకి అనువాదం :

एक में बंधा हुआ वस्तुओं का ढेर।

किसान धान का बोझा बैलगाड़ी में लाद रहा है।
बोझ, बोझा, भार

Weight to be borne or conveyed.

burden, load, loading

అర్థం : మోత

ఉదాహరణ : నేను పది కిలోల కంటే ఎక్కువ బరువును మోయలేను.

పర్యాయపదాలు : భారము


ఇతర భాషల్లోకి అనువాదం :

वह जो किसी पर लदा हो या लादा जाता हो।

मैं सौ किलो से अधिक बोझ उठा सकता हूँ।
बोझ, भार

Weight to be borne or conveyed.

burden, load, loading

అర్థం : తూకంతో తూచేది

ఉదాహరణ : ఈ వస్తువు యొక్క బరువు ఎంత.

పర్యాయపదాలు : భారం


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी पदार्थ के गुरुत्व या भारीपन का परिमाण।

इस वस्तु का वज़न कितना है?
तौल, भार, वजन, वज़न

The vertical force exerted by a mass as a result of gravity.

weight

అమర్‌కోష్‌ను బ్రౌజ్ చేయడానికి, భాష యొక్క అక్షరంపై క్లిక్ చేయండి.