Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word misguide from English dictionary with examples, synonyms and antonyms.

misguide   verb

Meaning : Lead someone in the wrong direction or give someone wrong directions.

Example : The pedestrian misdirected the out-of-town driver.

Synonyms : lead astray, misdirect, mislead

किसी को गलत रास्ते पर ले जाना या किसी को गलत रास्ता बताना।

उसने कार चालक को गलत रास्ता बताया।
गलत रास्ता दिखाना, गलत रास्ता बताना, गलत राह बताना, गुमराह करना, पथभ्रष्ट करना

गलत रास्ता बताना।

बच्चों ने राहगीर को भटका दिया।
भटकाना

పోవలసిన దారిలో కాకుండా మరో దారిలో వెళ్ళేలా చేయడం

పిల్లలు బాటసారిని తప్పుదోవపట్టించారు
తప్పుదోవపట్టించు, పెడదారిపట్టించు

ఒప్పుత్రోవ చెప్పకపోవడం

ఆమె కారు డ్రైవర్‍కు తప్పయిన మార్గాన్ని చెప్పింది.
తప్పుతోవచెప్పు, తప్పుదారిచెప్పు, తప్పుదోవచెప్పు, తప్పుమార్గాన్నిచెప్పు

Meaning : Give bad advice to.

Synonyms : misadvise

మోసగించుట

ఇక్కడి కరణం నిరక్ష్యరాస్యులైన రైతులను దారితప్పిస్తున్నాడు
దారితప్పించు, భ్రమింపజేయు

చెడ్డ ఆలోచనతో ఎవరికైనా సలహా ఇవ్వడం

అతడు పిల్లలను పెడదారి పట్టిస్తున్నాడు.
అడ్డదారి పట్టించు, పక్కదారి పట్టించు, పెడదారి పట్టించు

धोखा देना।

यहाँ का पटवारी अनपढ़ किसानों को भटकाता है।
भटकाना, भरमाना

बुरी नीयत से किसी को सलाह देना।

वह बच्चों को बहका रहा है।
पट्टी पढ़ाना, बहकाना, भरमाना

Misguide meaning in Telugu.