సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : మరణించిన వారికి కట్టేది
ఉదాహరణ : రాజఘాట్ లో గాంధిజీ యొక్క సమాధి ఉంది.
పర్యాయపదాలు : స్మశానం
वह स्थान जहाँ किसी (विशेषकर प्रसिद्ध व्यक्ति) का मृत शरीर या अस्थियाँ आदि गाड़ी गई हों।
A burial vault (usually for some famous person).
అర్థం : చనిపోయిన వారికి నిర్మించునది
ఉదాహరణ : అతడు ప్రతిరోజు సాయంత్రము తన తల్లి గోరి దగ్గర దీపం వెలిగిస్తాడు.
పర్యాయపదాలు : గోరి, ప్రేతగృహం
वह चबूतरा जो उस गड्ढे के ऊपर बनाया जाता है,जिसमें मुसलमान, ईसाइयों आदि का मुर्दा गड़ा रहता है।
A place for the burial of a corpse (especially beneath the ground and marked by a tombstone).
అర్థం : యోగసాధనలో ఉండటం
ఉదాహరణ : సాధువు సమాధిలో లీనమయ్యాడు.
పర్యాయపదాలు : ధ్యానావస్థా
योग साधन की चरमावस्था।
అర్థం : సమాధి పై నిర్మించినది
ఉదాహరణ : ఎర్ర కోట ఒక సమాధి.
పర్యాయపదాలు : గోరీ, మోరీ
वह इमारत जिसमें किसी की क़ब्र हो।
A large burial chamber, usually above ground.
ఆప్ స్థాపించండి
अमेजन से खरीदेँ
సమాధి పర్యాయపదాలు. సమాధి అర్థం. samaadhi paryaya padalu in Telugu. samaadhi paryaya padam.