అర్థం : నిప్పు వల్ల మంచులా వచ్చేది
ఉదాహరణ :
పచ్చికట్టెలను మండిస్తే ఎక్కువ పొగ వస్తుంది.
అర్థం : తెల్లగా మంచుగా వుండేది
ఉదాహరణ :
పూజ స్థలం పొగతో నిండి వుంది.
అర్థం : అగ్గి నుండి తెల్లగా వచ్చేది
ఉదాహరణ :
సాధు బాబా పొగ దగ్గర కూర్చొని రామ్ రామ్ అని జపం చేస్తున్నాడు.
పొగ పర్యాయపదాలు. పొగ అర్థం. poga paryaya padalu in Telugu. poga paryaya padam.