పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పట్టీ అనే పదం యొక్క అర్థం.

పట్టీ   నామవాచకం

అర్థం : ఏదైన విషయాన్ని చెప్పడానికి బదులు కాగితంలో వ్రాయుట.

ఉదాహరణ : రవి దుకాణంలో సరుకులను కొనడానికి ఒక పట్టికను తయారుచేశాడు.

పర్యాయపదాలు : జాబిత, పట్టిక, సూచిక, సూచీ

किसी विषय की मुख्य-मुख्य बातों की क्रमवार दी हुई सूचना।

उसने खरीदे गये सामानों की एक सूची बनाई।
अनुक्रमणिका, तालिका, निर्देश सूची, निर्देशिका, फहरिस्त, फ़ेहरिस्त, फिहरिश्त, फेहरिस्त, लिस्ट, सूचिका, सूची

A database containing an ordered array of items (names or topics).

list, listing

అర్థం : గాయానికి వేసే పట్టి

ఉదాహరణ : అతడు గాయానికి కట్టు కట్టించుకోవడానికి వైద్యుడి దగ్గరకు వెళ్ళాడు

పర్యాయపదాలు : కట్టు, గాయంపట్టి

घाव पर बाँधने की पट्टी।

वह घाव पर पट्टी बँधवाने के लिए चिकित्सक के पास गया है।
घाव पट्टी, पट्टी, व्रण पट्टी

A piece of soft material that covers and protects an injured part of the body.

bandage, patch

పట్టీ పర్యాయపదాలు. పట్టీ అర్థం. pattee paryaya padalu in Telugu. pattee paryaya padam.