పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అలంకారికమైన అనే పదం యొక్క అర్థం.

అలంకారికమైన   విశేషణం

అర్థం : రచనకు అందాన్ని తీసుకొచ్చే అలంకారాలని ఉపయోగించే కవి

ఉదాహరణ : అలంకారికమైన కవి రీతికాలంలో అందరి కంటే అధికంగా వృధ్ధి పొందారు.

अलंकार जानने वाला।

आलंकारिक कवि रीतिकाल में सबसे अधिक पनपे।
आलंकारिक, आलङ्कारिक

అర్థం : చూడటానికి ఆహ్లాదకరంగా వుండటం

ఉదాహరణ : ఈ కారుకు అలంకారికమైన నిర్మాణం వుంది.

పర్యాయపదాలు : అందమైన, సౌందర్యాత్మకమైన

जो केवल सजावट या सजाने के उद्देश्य से किया गया हो या जो सजा हुआ हो पर उसका कोई उपयोगी उद्देश्य न हो।

इस कार का सजावटी ढाँचा कमजोर है।
अलंकारित, सजावटी

Serving an esthetic rather than a useful purpose.

Cosmetic fenders on cars.
The buildings were utilitarian rather than decorative.
cosmetic, decorative, ornamental

అర్థం : రచనకు అందాన్ని తీసుకొచ్చేటటువంటి

ఉదాహరణ : కవి యొక్క అలంకారికమైన భాష రచనకు అధికమైన ఇంపును కలిగిస్తుంది.

अलंकार संबंधी।

कवि की आलंकारिक भाषा रचना को और अधिक रोचक बना देती है।
आलंकारिक, आलङ्कारिक

అలంకారికమైన పర్యాయపదాలు. అలంకారికమైన అర్థం. alankaarikamaina paryaya padalu in Telugu. alankaarikamaina paryaya padam.