అమర్‌కోష్ భారతీయ భాషల ప్రత్యేక నిఘంటు వెబ్‌సైట్. ఒక పదం యొక్క అర్థం అది ఉపయోగించిన సందర్భానికి అనుగుణంగా మారుతుంది. ఇక్కడ పదాల యొక్క వివిధ సందర్భోచిత అర్థాలు ఉదాహరణ వాక్యాలు మరియు పర్యాయపదాలతో పాటు వివరంగా వివరించబడ్డాయి.
అమర్‌కోష్‌లో తెలుగు భాషకు చెందిన నలభై వేలకు పైగా పదాలు అందుబాటులో ఉన్నాయి. వెతకడానికి ఒక పదాన్ని నమోదు చేయండి.
అర్థం : దుకాణంలో కూర్చొని వస్తువులను అమ్మేవాడు
ఉదాహరణ :
ఆ వ్యాపారి నాకు పరిచయస్థుడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఏదేని పనిలో ఉన్నవాడు.
ఉదాహరణ :
అతను ఒక పాఠశాలలో ఉద్యోగిగా నియమింపబడ్డాడు.
పర్యాయపదాలు : ఉద్యోగి
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : భవిష్యత్తులో ఎక్కువ లాభం కోసం వస్తువులను దాచి పెట్టువారు
ఉదాహరణ :
పోలీసులు వస్తువులను దాచిపెట్టు వ్యాపారస్థులను పట్టుకొంటుంన్నారు.
పర్యాయపదాలు : వ్యాపారస్థుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
A person who accumulates things and hides them away for future use.
hoarderఅర్థం : సరుకులను అమ్మేవాడు
ఉదాహరణ :
మోహన్ ఒక మంచి వ్యాపారస్థుడు.అతను వజ్రాల వ్యాపారస్థుడు.
పర్యాయపదాలు : వర్తకుడు, వ్యాపారవేత్త, వ్యాపారస్థుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
A person engaged in commercial or industrial business (especially an owner or executive).
businessman, man of affairsఅమర్‌కోష్‌ను బ్రౌజ్ చేయడానికి, భాష యొక్క అక్షరంపై క్లిక్ చేయండి.