సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : నీటి ద్వారా శరీరాన్ని శుభ్ర పరచుకోవడం
ఉదాహరణ : స్నానం చేయడం ద్వారా కొన్ని రోగాలను దూరం చేయచ్చు.
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
जल से भिगोने या शरीर को धूप में सेंकने की क्रिया।
Immersing the body in water or sunshine.
అర్థం : శరీరమును శుభ్రపరుచుట.
ఉదాహరణ : సాధువు స్నానం చేసిన తర్వాత పూజ చేస్తాడు.
పర్యాయపదాలు : నీటిస్నానం
स्वच्छ या शीतल करने के लिए सारा शरीर जल से धोने का कार्य।
The act of washing yourself (or another person).
అర్థం : శరీరాన్ని శుభ్రంగా వుంచుకోవడానికి చేసె పని
ఉదాహరణ : అమ్మ స్నానానికి ముందు నూనె పెడుతుంది.
नहलाने की क्रिया।
ఆప్ స్థాపించండి
స్నానం పర్యాయపదాలు. స్నానం అర్థం. snaanam paryaya padalu in Telugu. snaanam paryaya padam.