పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి సేవించు అనే పదం యొక్క అర్థం.

సేవించు   నామవాచకం

అర్థం : రోగ నిరోధకం కోసం మందుని పొందడం

ఉదాహరణ : అధిక రక్తపీడనం చేత బాధపడే వ్యక్తి నియమిత రూపంలో ఔషధాన్ని సేవించాలి.

పర్యాయపదాలు : వుపయోగించు, స్వీకరించు


ఇతర భాషల్లోకి అనువాదం :

खाने-पीने की चीजों या किसी अन्य वस्तु को उपयोग में लाने की क्रिया।

अधिक रक्तचाप से पीड़ित व्यक्ति को नियमित रूप से औषध का सेवन करना चाहिए।
उद्ग्रहण, उपभोग, रसास्वादन, सेवन

The act of using.

He warned against the use of narcotic drugs.
Skilled in the utilization of computers.
employment, exercise, usage, use, utilisation, utilization

సేవించు   క్రియ

అర్థం : కల్లు, సారాయి మద్యము మొదలైన మత్తు పదార్ధాలను తీసుకోవడం

ఉదాహరణ : పండుగ రోజు కూడా అతడు తాగుతున్నాడు

పర్యాయపదాలు : తాగు, పానము చేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

नशीली वस्तुओं का सेवन करना।

त्योहार के दिन भी वह पीता है।
चढ़ाना, पीना

సేవించు పర్యాయపదాలు. సేవించు అర్థం. sevinchu paryaya padalu in Telugu. sevinchu paryaya padam.