అర్థం : పదహారు చటాకులు లేదా ఎనభై తులాలకు సమానమైన కొలత
ఉదాహరణ :
అతడు ఒక సేరు నెయ్యి తాగాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : నాలుగుపావులు కలిపి ఒకే పావులో పట్టేటువంటి పాత్రపేరు
ఉదాహరణ :
రామ్దేయి సేరుతో ధాన్యాన్ని కొలిచి చాకలివానికి ఇస్తున్నాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
సేరు పర్యాయపదాలు. సేరు అర్థం. seru paryaya padalu in Telugu. seru paryaya padam.