అర్థం : కొన్ని ధర్మాలను ఉగ్గడించే ప్రవచనం
ఉదాహరణ :
శక్తి గురించి ఐన్‍స్టీన్ సూత్రం చెప్పాడు
ఇతర భాషల్లోకి అనువాదం :
वह सांकेतिक पद या शब्द जिसमें कोई वस्तु बनाने या कार्य करने के मूल सिद्धांत, प्रक्रिया आदि का संक्षिप्त विधान निहित हो।
ऊर्जा के लिए दिया गया आइंस्टीन का सूत्र बताइए।అర్థం : గూడార్ధంతో కూడిన సంక్షిప్త ఫార్ములా
ఉదాహరణ :
ఈ పద్ధతిలోని నాలుగు సూత్రాలలో రెండు సూత్రాలు చాలా ఉపయోగం మరియు అవసరం.
పర్యాయపదాలు : ఫార్ములా
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी कार्य या योजना के संबंध में उन अनेकों बातों में से कोई, जो उस कार्य या योजना की सिद्धि के लिए सोची जाए।
इस योजना के चार सूत्रों में से दो बहुत ही उपयोगी और आवश्यक हैं।అర్థం : కొన్ని పదాలతో ఏర్పడే సమీకరణ
ఉదాహరణ :
గురూజి నుండి నాకు జీవనం సాగించే సూత్రం దొరికింది
ఇతర భాషల్లోకి అనువాదం :
थोड़े शब्दों में कहा हुआ वह पद या वचन जिसमें बहुत और गूढ़ अर्थ हों।
गुरुजी से मुझे जीवन जीने का सूत्र मिल गया।సూత్రం పర్యాయపదాలు. సూత్రం అర్థం. sootram paryaya padalu in Telugu. sootram paryaya padam.