అర్థం : ఏదైన విషయాన్ని చెప్పడానికి బదులు కాగితంలో వ్రాయుట.
ఉదాహరణ :
రవి దుకాణంలో సరుకులను కొనడానికి ఒక పట్టికను తయారుచేశాడు.
పర్యాయపదాలు : జాబిత, పట్టిక, పట్టీ, సూచీ
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी विषय की मुख्य-मुख्य बातों की क्रमवार दी हुई सूचना।
उसने खरीदे गये सामानों की एक सूची बनाई।అర్థం : ఆసుపత్రిలో ఉండే చిన్న గొట్టపు ఆకారములోనున్న చిన్న పరికరము దీని ద్వారా శరీరపునరాలలో ద్రవ్య మందులను ఎక్కిస్తారు
ఉదాహరణ :
వైద్యుడు బాధతో విలివిలలాడుతున్న రోగికి సూది వేశాడు.
పర్యాయపదాలు : ఇంజెక్షన్, సూచి, సూది
ఇతర భాషల్లోకి అనువాదం :
A medical instrument used to inject or withdraw fluids.
syringeసూచిక పర్యాయపదాలు. సూచిక అర్థం. soochika paryaya padalu in Telugu. soochika paryaya padam.