పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి సీతాఫలం అనే పదం యొక్క అర్థం.

సీతాఫలం   నామవాచకం

అర్థం : సీత పేరుగల ఒక పండు

ఉదాహరణ : అతను తన తోటలో ఎక్కువ సీతాఫలం చెట్లు వేశాడు.

పర్యాయపదాలు : సీతాఫలంకాయ


ఇతర భాషల్లోకి అనువాదం :

मँझोले आकार का एक वृक्ष जिसके फल खाए जाते हैं।

उसने अपने बगीचे में कई शरीफे लगा रखे हैं।
आत, शरीफा, सरीफा, सीताफल

Any of several tropical American trees bearing fruit with soft edible pulp.

custard apple, custard apple tree

అర్థం : తెల్లని గుజ్జు, నల్లని గింజలు కలిగిన తియ్యని పండు

ఉదాహరణ : అతను ప్రతిరోజు అల్పహారంలో ఒక సీతాఫలాన్ని తింటాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

मँझोले आकार के एक वृक्ष से प्राप्त खाद्य फल।

वह प्रतिदिन नाश्ते में एक शरीफा भी लेता है।
आत, शरीफा, श्रीफल, सरीफा, सीताफल

The fruit of any of several tropical American trees of the genus Annona having soft edible pulp.

custard apple

సీతాఫలం పర్యాయపదాలు. సీతాఫలం అర్థం. seetaaphalam paryaya padalu in Telugu. seetaaphalam paryaya padam.