పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి సభ అనే పదం యొక్క అర్థం.

సభ   నామవాచకం

అర్థం : ప్రముఖులు ప్రసంగించే చోటు

ఉదాహరణ : నాయకుడు వేదికపై ఆసీనులైయున్నాడు

పర్యాయపదాలు : అరుగు, తిన్నె, వేదిక, స్టేజి


ఇతర భాషల్లోకి అనువాదం :

वह ऊँचा मंडप या स्थान जिस पर बैठकर या खड़े होकर सर्वसाधारण के सामने कोई कार्य किया जाए या कुछ कहा जाए।

नेताजी मंच पर आसीन थे।
मंच, मचान, स्टेज

A large platform on which people can stand and can be seen by an audience.

He clambered up onto the stage and got the actors to help him into the box.
stage

అర్థం : ఓట్ల ద్వారా ఎన్నుకోబడిన సభ్యుల సభ

ఉదాహరణ : పరిషత్తులో ఎన్నుకోబడిన సభ్యులందరూ హాజరు కాలేదు.

పర్యాయపదాలు : పరిషత్తు


ఇతర భాషల్లోకి అనువాదం :

निर्वाचित या नियुक्त सदस्यों की सभा।

परिषद् में सभी निर्वाचित सदस्य उपस्थित नहीं थे।
परिषद, परिषद्

A body serving in an administrative capacity.

Student council.
council

అర్థం : రాజుల కాలంలో అప్పుడప్పుడు కార్యనిర్వహణ కొరకు నిర్వహించే బ్రాహ్మణ విద్వాంసుల సభ

ఉదాహరణ : రాజు పరిషత్తు నుండి సలహాను తీసుకున్నాడు.

పర్యాయపదాలు : గోష్ఠి, పరిషత్తు


ఇతర భాషల్లోకి అనువాదం :

प्राचीन काल के विद्वान ब्राह्मणों की सभा जिसे राजा समय -समय पर किसी विषय पर व्यवस्था देने के लिए बुलाता था।

राजा ने परिषद् से सलाह माँगी।
परिषद, परिषद्

A meeting of people for consultation.

Emergency council.
council

అర్థం : ఏదైన విషయం మొదలైన దానిని పరిష్కరించుకునే స్థలం

ఉదాహరణ : మంత్రి సభలోకి ఇప్పుడిప్పుడే ప్రవేశిస్తున్నాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

वह स्थान जिसमें किसी विषय पर विचार करने अथवा नियम, विधान आदि बनाने वाली सभा का अधिवेशन होता हो।

मंत्री जी सदन में अभी-अभी प्रवेश किए।
सदन

అర్థం : ఒక విషయాన్ని చర్చించుకునే స్థలం

ఉదాహరణ : ఈరోజు సభలో బిల్లును ఆమోదించింది.


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी विषय पर विचार करने या नियम, विधान आदि बनाने के लिए होने वाली सभा या उसमें उपस्थित होने वाले लोगों का समूह।

सदन यह बिल आज पास करने वाली है।
सदन

An official assembly having legislative powers.

A bicameral legislature has two houses.
house

అర్థం : ఏదేని ప్రత్యేకమైన పనికోసము తయారైన సభ.

ఉదాహరణ : రైతుల సహాయముకోసము ఈ ప్రభుత్వ సమితిని ఏర్పరచబడింది.

పర్యాయపదాలు : కార్యవర్గము, సంఘం, సమితి


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी विशेष कार्य के लिए बनी हुई सभा।

किसानों की सहायता के लिए इस सहकारी समिति का गठन किया गया है।
कमिटी, कमिशन, कमीशन, कमेटी, पेनल, पैनल, समिति

A special group delegated to consider some matter.

A committee is a group that keeps minutes and loses hours.
commission, committee

అర్థం : అందరు ఒక విషయం మీద ఒక చోటకు చేరి చర్చించుకొనే సభ

ఉదాహరణ : నేను సాధువుల సమ్మేళనసభలో హాజరు అవ్వడానికి వెల్తున్నాను.

పర్యాయపదాలు : కూడిక, సమావేశం, సమ్మేళనసభ


ఇతర భాషల్లోకి అనువాదం :

कुछ लोगों का किसी विशेष कार्य के लिए कहीं इकट्ठे होने की क्रिया।

मैं संत समागम में भाग लेने जा रहा हूँ।
समागम, समागमन

The social act of assembling.

They demanded the right of assembly.
assemblage, assembly, gathering

అర్థం : రాజు, మంత్రి, సైనికులు, భటులు మరియు ప్రజలు అందరు ఒకచోట చేరు స్థలం.

ఉదాహరణ : రాజు ఆస్థానంలో కవులు, గాయకులు కూడా ఉందురు.

పర్యాయపదాలు : ఆస్థానం, దర్బారు


ఇతర భాషల్లోకి అనువాదం :

वह स्थान जहाँ राजा-महाराजा अपने सरदारों या मुसाहबों के साथ बैठते थे।

राजा-महाराजा के दरबार में कवि, गायक आदि उपस्थित रहते थे।
आस्थान मंडप, आस्थान मण्डप, आस्थान-मंडप, आस्थान-मण्डप, आस्थानी, दरबार, राज-दरबार, राजदरबार

The room in the palace of a native prince of India in which audiences and receptions occur.

durbar

అర్థం : ఒక భవనం ప్రజలతో నిండుగా ఉండే స్థలం

ఉదాహరణ : నాట్య సభ ప్రేక్షకులతో నిండుగా ఉంది


ఇతర భాషల్లోకి అనువాదం :

वह भवन जिसमें बहुत से लोग दर्शक या प्रेक्षक के रूप में उपस्थित हो सकते हों।

नाट्य सदन दर्शकों से खचाखच भरा हुआ है।
सदन

A building where theatrical performances or motion-picture shows can be presented.

The house was full.
house, theater, theatre

అర్థం : ఇక్కడ ఒక విషయము పైన ప్రజలందరు సామూహికంగా చర్చించడము.

ఉదాహరణ : నేతాజీ ఒక విశాల సభను ఉద్దేసించి ప్రసంగించారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

वह सभा जहाँ लोग उपस्थित होकर किसी विशेष मुद्दे पर बातचीत करते हैं।

नेताजी एक विशाल जन सभा को संबोधित कर रहे थे।
जन सभा, जनसभा

అర్థం : నృత్యం, చర్చలు మొదలైనవి జరిగే స్థలం

ఉదాహరణ : నాట్యసభలో నాట్యం చూస్తూ నిమగ్నమైనారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

सदन या भवन में उपस्थित बहुत से लोग, दर्शकों या प्रेक्षकों का समूह।

सदन नृत्यांगना का नृत्य देखने में मग्न था।
सदन

అర్థం : దేశపు హితవు కోరి ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ప్రతినిధుల సంస్థ.

ఉదాహరణ : పార్లమెంటులో శీతాకాలసమావేశము ప్రారంభమైంది.

పర్యాయపదాలు : పార్లమెంటు


ఇతర భాషల్లోకి అనువాదం :

राज्य अथवा शासन संबंधी कार्यों में सहायता देने तथा देश हित के लिए नये विधान बनाने के लिए प्रजा द्वारा चुनी प्रतिनिधियों की सभा जो कि भारतीय जनतंत्र के तीन अंगों में से एक है।

संसद् का शीतकालीन सत्र शुरु हो गया है।
व्यवस्थापिका, संसद्

A legislative assembly in certain countries.

parliament

అర్థం : సాహిత్యము, విజ్ఞానము, కళా మొదలగునవి

ఉదాహరణ : భారత విద్యాసంస్థ విద్య విషయంలో ప్రపంచ విఖ్యాతగాంచినది.

పర్యాయపదాలు : అధిష్టానము, కూటము, పరిషతు, సంస్థ, సదస్సు


ఇతర భాషల్లోకి అనువాదం :

साहित्य, विज्ञान, कला आदि की उन्नति के लिये स्थापित समाज।

भारतीय प्रौद्योगिकी संस्थान शिक्षा के मामले में विश्व विख्यात हैं।
अधिष्ठान, इंस्टिट्यूट, प्रतिष्ठान, संस्था, संस्थान

An association organized to promote art or science or education.

institute

సభ పర్యాయపదాలు. సభ అర్థం. sabha paryaya padalu in Telugu. sabha paryaya padam.