అర్థం : ఒక అర్ధం కంటే ఎక్కువ అర్ధాలు కలిగినది
ఉదాహరణ :
రాజు కువలయానాందకరుడు, ఇందులో రాజు అంటే ధరణీపతి, చంద్రుడు అనే అర్ధాలు ఉన్నాయి.
పర్యాయపదాలు : శ్లేషం
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी वाक्य आदि में प्रयुक्त वह शब्द, वाक्यांश आदि जिसके एक से अधिक अर्थ निकलें।
सुवरन को खोजत फिरे कवि,व्याभिचारी,चोर में सुवरन श्लेष है।An ambiguity with one interpretation that is indelicate.
double entendreశ్లేషా పర్యాయపదాలు. శ్లేషా అర్థం. shleshaa paryaya padalu in Telugu. shleshaa paryaya padam.