పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి శ్రేష్టమైన అనే పదం యొక్క అర్థం.

శ్రేష్టమైన   నామవాచకం

అర్థం : మంచిరకానికి చెందినది

ఉదాహరణ : అతను పండ్ల దుకాణం నుండి రెండు కిలోల శ్రేష్టమైన మామిడి పండ్లు కొన్నాడు.

పర్యాయపదాలు : ఉత్తమమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

एक प्रकार का बनारसी बढ़िया आम।

उसने फल की दुकान से दो किलो लँगड़ा आम खरीदे।
लँगड़ा, लँगड़ा आम, लंगड़ा, लंगड़ा आम

Large oval tropical fruit having smooth skin, juicy aromatic pulp, and a large hairy seed.

mango

శ్రేష్టమైన   విశేషణం

అర్థం : చాలా ఎకువ మంచియైన

ఉదాహరణ : మహాత్మా గాంధీ చాలా గొప్ప వ్యక్తి

పర్యాయపదాలు : ఉదాత్తమైన, ఉన్నతమైన, గొప్పదైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो बहुत बड़ा या अच्छा हो।

महात्मा गाँधी एक महान व्यक्ति थे।
अज़ीम, अजीम, अध्यारूढ़, आजम, आज़म, आली, उदात्त, ऊँचा, ऊंचा, कबीर, बड़ा, महत, महत्, महान, मूर्द्धन्य, मूर्धन्य, विभु, श्रेष्ठ

Of major significance or importance.

A great work of art.
Einstein was one of the outstanding figures of the 20th centurey.
great, outstanding

అర్థం : పదవి, మర్యాదగల గొప్పవారు

ఉదాహరణ : ఇక్కడ వున్నత జాతుల వారి శక్తి చలాయింపబడుతుంది.

పర్యాయపదాలు : ఉన్నతమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

पद, मर्यादा, स्थिति के विचार से जो पहले से अथवा अपने वर्ग के अन्य सदस्यों से बहुत आगे बढ़ा हुआ हो।

यहाँ उन्नत जातियाँ अपना वर्चस्व बनाई हुई हैं।
अगड़ा, उन्नत, श्रेष्ठ

Being changed over time so as to be e.g. stronger or more complete or more useful.

The developed qualities of the Hellenic outlook.
They have very small limbs with only two fully developed toes on each.
developed

అర్థం : ఆచార విచారాలు నీతిమార్గంలో నడిచే గొప్పవ్యక్తులు

ఉదాహరణ : నేను నా పూర్వపు శ్రేష్టమైన వారిని ఆదర్శంగా తీసుకొని మాట తప్పకుండా చేస్తాను.

పర్యాయపదాలు : మంచిదైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो आचार-विचार, नीति आदि की दृष्टि से महान् हो।

हमें अपने पूर्वजों के उच्च आदर्शों का पालन करना चाहिए।
उच्च, ऊँचा, ऊंचा, श्रेष्ठ

అర్థం : అన్నిటి కంటే ఫలితాల్లో మేలైన

ఉదాహరణ : పట్టణాలు, గ్రామాల్లో కుశలమైన రాజనీతిని హింసతో ప్రోత్సహించారు.

పర్యాయపదాలు : కుశలమైన, పదిలమైన, మంచిదైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो किसी की तुलना में भारी पड़े।

शहरों और गाँवों में हावी राजनीति ने हिंसा को बढ़ावा दिया है।
हावी

Most powerful or important or influential.

The economically ascendant class.
D-day is considered the dominating event of the war in Europe.
ascendant, ascendent, dominating

అర్థం : గొప్పగా వుండటం

ఉదాహరణ : అమితాబ్ బచ్చన్‍ను శ్రేష్టమైన నాయకుడు స్వర్గీయ హేమావతీ నందన్ బహుగుణ ఎన్నికల్లో ఓడించాడు.

పర్యాయపదాలు : వున్నతమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी विशेष क्षेत्र में माहिर और प्रतिकूल परिस्थिति में संघर्ष करने वाला एवं पराक्रम में सातत्य रखने के कारण उभरकर दिखने वाला।

अमिताभ बच्चन ने धुरंधर नेता स्वर्गीय हेमवती नंदन बहुगुणा को चुनाव में हराया था।
धुरंधर, धुरन्धर

శ్రేష్టమైన పర్యాయపదాలు. శ్రేష్టమైన అర్థం. shreshtamaina paryaya padalu in Telugu. shreshtamaina paryaya padam.