పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి వైద్యం అనే పదం యొక్క అర్థం.

వైద్యం   నామవాచకం

అర్థం : ప్రకృతిలో లభించే మొక్కల ద్వారా తయారు చేసే ఔషధం

ఉదాహరణ : ఆయుర్వేదాన్ని అనుసరించి ఏదైనా కూడా రోగకారక ఆమ్లాలు, పిత్తవాయువు రోగాలను తొలగించుకోవచ్చు.

పర్యాయపదాలు : ఆయుర్వేదం


ఇతర భాషల్లోకి అనువాదం :

वह शास्त्र जिसमें रोगों की पहचान तथा उनकी चिकित्सा जड़ी-बूटियों से कैसे करना है आदि का विवेचन होता है।

आयुर्वेद के अनुसार किसी भी रोग का कारण अम्ल, पित्त अथवा वात ही होता है।
आयुर्विज्ञान, आयुर्वेद, वैद्य विद्या, वैद्यक, वैद्यिकी

(Sanskrit) an ancient medical treatise summarizing the Hindu art of healing and prolonging life. Sometimes regarded as a 5th Veda.

ayurveda

అర్థం : వైద్యుడిపని

ఉదాహరణ : అతను వైద్యము చేసి తమ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు

పర్యాయపదాలు : చికిత్స


ఇతర భాషల్లోకి అనువాదం :

चिकित्सक का काम या पेशा।

वह चिकित्सा करके अपने परिवार का भरण-पोषण करता है।
चिकित्सा, डाक्टरी, डॉक्टरी

The learned profession that is mastered by graduate training in a medical school and that is devoted to preventing or alleviating or curing diseases and injuries.

He studied medicine at Harvard.
medicine, practice of medicine

అర్థం : రోగాన్ని దూరం చేయునది.

ఉదాహరణ : గ్రామాల్లో రోగులు వైద్యం కొరకు పట్టణానికి వెళ్ళవలసి ఉంటుంది.

పర్యాయపదాలు : ఉపక్రమం, చికిత్స, ప్రతికర్మం, వెజ్జరికం


ఇతర భాషల్లోకి అనువాదం :

रोग दूर करने की युक्ति या प्रक्रिया।

गाँव के रोगियों को चिकित्सा के लिए शहर जाना पड़ता है।
इस रोग का प्रतिकार क्या होगा।
इलाज, उपचर्या, उपचार, चिकित्सा, ट्रीटमंट, ट्रीटमेंट, ट्रीटमेन्ट, थेरपी, थेरेपी, दरमान, दवा-दारू, प्रतिकार, प्रयोग, मुआलिजा, रोगोपचार

వైద్యం పర్యాయపదాలు. వైద్యం అర్థం. vaidyam paryaya padalu in Telugu. vaidyam paryaya padam.