అర్థం : అడవి జంతువులను, పక్షులను వెదికి మరీ చంపుట.
ఉదాహరణ :
ప్రాచీనకాలంలో రాజులు తమ ఆనందంకోసం వేటాడేవారు.
పర్యాయపదాలు : వెంటాడు
ఇతర భాషల్లోకి అనువాదం :
जंगली पशु पक्षी को मारना।
पुराने राजा-महाराजा अपने मनोरंजन के लिए आखेट करते थे।Pursue for food or sport (as of wild animals).
Goering often hunted wild boars in Poland.వేటాడు పర్యాయపదాలు. వేటాడు అర్థం. vetaadu paryaya padalu in Telugu. vetaadu paryaya padam.