అర్థం : చేరుకోవలసిన స్థలము
ఉదాహరణ :
రంజన్ ఇప్పటి వరకు తన లక్ష్యస్థానాన్ని చేరుకోలేకపోయాడు.
పర్యాయపదాలు : గమ్యస్థానం
ఇతర భాషల్లోకి అనువాదం :
पहुँचने का स्थान या वह जगह जहाँ जाना हो।
रंजन अभी तक अपने गंतव्य पर नहीं पहुँचा है।The place designated as the end (as of a race or journey).
A crowd assembled at the finish.అర్థం : పోవల్సిన
ఉదాహరణ :
మేము సౌకర్యంగా తన బండిలో వెళ్ళదగిన స్థలం వరకు వెళ్ళాము.
పర్యాయపదాలు : చేరవలసిన, వెళ్ళవలసిన
ఇతర భాషల్లోకి అనువాదం :
వెళ్ళదగిన పర్యాయపదాలు. వెళ్ళదగిన అర్థం. velladagina paryaya padalu in Telugu. velladagina paryaya padam.