అర్థం : వస్తువులను, సేవలను పొందేవాడు
ఉదాహరణ :
వినియోగదారుని అవసరాల నిమిత్తము అనేక కంపెనీలు కొత్త కొత్త ఉత్పాదనలను మార్కెట్లోకి తీసుకొస్తున్నారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
वह जो वस्तुएँ, सेवाएँ आदि का उपभोग करता या उन्हें काम में लाता हो।
उपभोक्ता की जरूरतों को देखते हुए कम्पनियाँ नये-नये उत्पाद बाजार में ला रही हैं।A person who uses goods or services.
consumerఅర్థం : ఏదైన వస్తువును డబ్బులకు కొని ఉపయోగించుకొనేవాడు.
ఉదాహరణ :
ఆ దుకాణంలో ఎప్పుడు చాలా మంది వినియోగదారులు ఉంటారు.
పర్యాయపదాలు : ఉపయోగదారుడు, కొనుగోలుదారుడు, కొనువాడు
ఇతర భాషల్లోకి అనువాదం :
వినియోగదారుడు పర్యాయపదాలు. వినియోగదారుడు అర్థం. viniyogadaarudu paryaya padalu in Telugu. viniyogadaarudu paryaya padam.