పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి వినయము అనే పదం యొక్క అర్థం.

వినయము   నామవాచకం

అర్థం : నడవడికలో గౌరవము కలిగిన.

ఉదాహరణ : అధికారి వినయముతో మా విన్నపమును విన్నారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

वह व्यवहार जिसमें विनय का भाव हो।

अधिकारी ने नम्रता दिखाई और हमारी बात ध्यान से सुनी।
अनुनीति, अवनति, आजिज़ी, आजिजी, कोमलता, नम्रता, नरमाई, नरमाहट, नरमी, नर्माहट, नर्मी, विनम्रता, विनय, विनीति, व्रीड़न, व्रीड़ा, व्रीडा

అర్థం : పెద్దలపట్ల ఉండే శ్రద్ద, గౌరవము

ఉదాహరణ : మహాత్ములు గురువుల పట్ల భక్తిని కలిగి ఉంటారు.

పర్యాయపదాలు : భక్తి


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी बड़े के प्रति होनेवाली श्रद्धा या आदर भाव।

संत,महात्माओं ने ज्ञान प्राप्त करने के लिए गुरु के प्रति भक्ति का होना आवश्यक बतलाया है।
भक्ति, भक्ति-भाव

A feeling of profound love and admiration.

adoration, worship

వినయము పర్యాయపదాలు. వినయము అర్థం. vinayamu paryaya padalu in Telugu. vinayamu paryaya padam.